యజమానిని నిర్బంధించి దోచేశారు

15 Aug, 2019 11:03 IST|Sakshi

సాక్షి, వాజేడు : కుటుంబ యజమానిని నిర్భంధించి దోపిడీ చేసిన సంఘటన వాజేడు మండలంలో సంచలనం సృష్టించింది. ప్రగళ్లపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చెందిన హెచ్‌ ఖాసీం మహ్మద్‌ ఇంటికి ముసుగులు ధరించిన ఆరుగురు అపరిచిత  వ్యక్తులు వచ్చారు. అందరు గాడ నిద్రలో ఉండగా తలుపు కొట్టడంతో ఖాసీం మహ్మద్‌ భార్య తలుపు తీసింది. ఖాసీం ఆర్‌ఎంపీ వైద్యుడు కావడంతో వైద్యం కోసం వచ్చి ఉంటారని భావించి తలుపు తీశారు.

వెంటనే ఆమెను తుపాకీతో బెదిరించి ఇంట్లోకి వెళ్లారు ఖాసీంను తాళ్లతో బంధించి నేను దళ కమాండర్‌ను లక్ష రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బులు లేవని ఖాసీం చెప్పడంతో ఖాసీం భార్య మెడలోని పుస్తెల తాడు, కూతురు మెడలోని చైన్‌ను లాక్కున్నారు. ఈ రెండు కలిపి 42 గ్రాములు ఉంటాయని బాధితులు తెలిపారు. కాగా ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపుతామని హెచ్చరించి వెళ్లారు. బాధితులు బుధవార వాజేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మావోయిస్టులు డబ్బుల కోసం ఇదంతా చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మనిద్దరం కలిసి చనిపోదాం’

రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం

నేను పదేళ్ల క్రితం మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు...

పచ్చని కాపురాల్లో చిచ్చు!

హిజ్రాల ముసుగులో చోరీ

పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!

అవును ఆమె ‘కథ’ చెప్పింది

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

వేశ్యని చంపి.. వీధుల్లో హల్‌ చల్‌ 

దోచుకుంది 70 లక్షలు.. రీకవరి 4 లక్షలు!

మాయ మాటలు చెప్పి.. ఐదేళ్ల చిన్నారిపై

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

సం'రాక్షసులు'

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం

గుండెకు ఆపరేషన్‌..మెదడువాపుతో చనిపోయాడన్నారు

భార్య వెళ్లిపోయింది.. కూతురిపై అత్యాచారం

బాలిక కిడ్నాప్‌

ఫ్లైయింగ్‌ కిస్‌ ఎఫెక్ట్‌.. మూడేళ్లు జైలులోనే

పల్నాడులో కలకలం!

సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు 

అర్ధరాత్రి పిడియస్‌ బియ్యం అక్రమ రవాణా

పగబట్టి.. ప్రాణం తీశాడు

అశ్లీల చిత్రాలు షేర్‌ చేసిన భార్య, భర్త అరెస్ట్‌ 

పెళ్లైన నాలుగు నెలలకే...

నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి

మంత్రాలు చేస్తుందని చంపేశారు

అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు

రివాల్వర్‌తో కాల్చుకుని ఐపీఎస్‌ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి