దొంగను పట్టించిన ఈ–చలానా

17 Sep, 2019 11:10 IST|Sakshi
నిందితుడు శ్రీశైలం

బంజారాహిల్స్‌:  ట్రాఫిక్‌ పోలీసులు పంపించిన ఈ–చలానా ఓ బైక్‌ దొంగను పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడకు చెందిన కురుసం శేషు కొన్నాళ్ల క్రితం తన బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయం బయటికి వచ్చి చూడగా బైక్‌ కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బాధితుడికి ట్రాఫిక్‌ పోలీసుల నుంచి వారం రోజుల్లో ఐదు ఈ–చలానాలు అందాయి. దీంతో అతను రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులకు వివరాలు అం దజేశాడు. పోలీసులు ఈ –చలానాలు పరిశీలించగా ఒక దాంట్లో బైక్‌ దొంగిలించిన వ్యక్తి ఫొటో స్పష్టంగా కనిపించింది. దీంతో క్రైం ఎస్‌ఐ శంకర్‌ శ్రీకృష్ణానగర్‌లో విచారణ చేపట్టారు. ఓ పాన్‌డబ్బా వ్యాపారి సదరు వ్యక్తిని తాను చాలాసార్లు చూశానని లేబర్‌గా పని చేస్తాడని చెబుతూ కృష్ణానగర్‌లో అతడి ఇంటిని చూపించాడు. పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి నిందితుడు శ్రీశైలంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో సోమవారం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియుడితో వెళ్లేందుకు స్టోరీలు అల్లి..

రాజకీయ హత్య..!

ఫ్రెండ్‌కు లవ్‌ యూ బంగారం మెసేజ్‌.. దీంతో..

ఫోటోలు తీయాలంటూ నమ్మించి..

రైతుల ప్రాణాలు తీసిన విద్యుత్‌ తీగలు..

మాయగాడి వలలో చిక్కుకొని..

జిల్లా క్లబ్‌పై దాడులు

గిప్ట్‌ వచ్చిందని ఫోన్‌.. ఫ్లాట్‌ చూపించి మోసం

హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా అత్తారింటికి

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

నపుంసకునితో వివాహం చేశారని..

విశాఖలో కారు బీభత్సం

 వైద్యురాలి నిర్వాకం..

విద్యార్థిని బలిగొన్న టిప్పర్‌

సలసలా మసిలే నూనె పోసి..

ఏడు పెళ్లిళ్లు.. 24 మందిపై లైంగిక దాడి

పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక..

కొడుకే వేధించాడు: కోడెల బంధువు

మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

కోడెల మృతిపై కేసు నమోదు

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

వివాహిత దారుణ హత్య

అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..

ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

భార్య చేతిలో.. భర్త హతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం