హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

6 Aug, 2019 08:24 IST|Sakshi

సాక్షి, కృష్టా : జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందారు.  బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడిఉంది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య  అన్న కూడా ఇదే హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండోచ్చన ఆదిత్య అన్న భావించారు. మంగళవారం ఉదయం చూసే సరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

‘రయ్‌’మన్న మోసం!

ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!

పోలీసునని బెదిరించి..

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

భార్య మొబైల్‌ వాడుతోందని..

విద్యార్థి దారుణ హత్య

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

కండక్టర్‌ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు

అన్నానగర్‌లో మహిళ హత్య

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

నకిలీ ఆధార్‌ కార్డులతో వెట్టిచాకిరీ!

నిండు గర్భిణిని హతమార్చిన భర్త!

కబ్జా రాయుళ్లకు అండ!

డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు

పోకిరీని వారించినందుకు సీఎం కమాండో హతం

ప్రేమించి.. పెళ్లాడి.. మొహం చాటేశాడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో టోకరా

వికారాబాద్‌లో దారుణం

అమ్మాయి గొంతు కోసి దారుణ హత్య

కొనసాగుతున్న విచారణ

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నెత్తురోడిన హైవే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!