సీఎం సంతకం ఫోర్జరీ

18 May, 2019 17:09 IST|Sakshi

హైదరాబాద్‌: ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకమే ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్‌ 44/పీలో 2 ఎకరాల భూమికి రెగ్యులరైజేషన్‌ చేయాలని ముఖ్యమంత్రి లెటర్‌ హెడ్‌తో ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు నిందితులు పంపించారని తెలిపారు.

లెటర్‌ హెడ్‌లను యాకుత్‌పురాకు చెందిన టీఆర్‌ఎస్‌ లీడర్‌ నుంచి రూ.45 వేలకు నిందితుల్లో ఒకడైన మహమ్మద్‌ ఉస్మాన్‌ ఖురేషి కొనుగోలు చేశాడని వెల్లడించారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకమే ఫోర్జరీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒంగోలుపై ఘటనపై స్పందించిన హోంమంత్రి

బోయిన్‌పల్లిలో దారుణం..

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

రాజధానిలో ట్రిపుల్‌ మర్డర్‌ కలకలం

‘లెట్స్‌ డూ నైట్‌ అవుట్‌’ అన్నారంటే.. !

నకిలీ ఫేస్‌బుక్‌.. ప్రేమలోకి దింపి ఆరు లక్షలకు టోపీ..!

భార్య శవాన్ని నూతిలో ఉప్పుపాతరవేసి..

వీళ్లూ మనుషులు కాదు మృగాళ్లు..

హైదరాబాద్‌ శివార్లో మరో కామాంధుడు

పెళ్లైన మరుసటి రోజే ఓ ప్రేమజంట..

యువకుడి అనుమానాస్పద మృతి

కోడిగుడ్లతో దాడి.. బుల్లెట్ల వర్షం!

మతిస్థిమితం లేని బాలుడిపై లైంగిక దాడి

అనారోగ్యంతో మాజీ సీఎం సోదరుడు మృతి

బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం

అక్కాతమ్ముళ్ల దుర్మరణం; ఎవరూ లేకపోవడంతో..

డబ్బున్న యువతులే లక్ష్యం..

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

బాల్య వివాహాలు ఆగట్లేవ్‌..!

హోరెత్తిన హన్మకొండ

సీరియల్స్‌లో ఛాన్స్‌ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర

లక్ష్మీపూర్‌లో ఉద్రిక్తత

భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య

మోడల్‌ తలతిక్క పని.. పుట్‌పాత్‌పై వెళుతున్న..

అమానుషం; బాలిక తలను ఛిద్రం చేసి..

బతికేవున్నా.. చచ్చాడంటూ..

మరో ఘోరం : అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం

భార్య, ముగ్గురు పిల్లల్ని చంపేశాడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొడుకుతో సరదాగా నాని..

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

అల్లు వారి ఇంట పెళ్లి సందడి

ఇండస్ట్రీలో అది సహజం : స్టార్‌ హీరో భార్య