డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి 

23 Nov, 2019 03:03 IST|Sakshi

మార్బుల్స్‌ మధ్య నలిగిపోయిన కూలీలు 

అవుటర్‌ సర్వీస్‌ రోడ్డులో టోల్‌గేట్‌ వద్ద ఘటన 

పహాడీషరీఫ్‌: డీసీఎం వ్యాన్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్‌ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్‌ నుంచి డీసీఎం వ్యాన్‌ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్‌ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్‌గేట్‌ డివైడర్‌కు ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో షాపూర్‌ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్‌ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

భర్తను వధించి.. వంటగది కట్టి..

గ్రానైట్‌ లారీ బోల్తా, ముగ్గురు మృతి

సీబీఐ ఆఫీసర్‌నంటూ లక్షలు కాజేశాడు

డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో అనుమానాస్పద మృతి..

వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

బాలాపూర్‌ సీఐపై బదిలీ వేటు

భర్తను హతమార్చి నెల రోజులుగా కిచెన్‌లో దాచి..

రూ. 20 లక్షల నెక్లెస్.. 3 రాష్ట్రాలు తిప్పి..

దారుణం: గర్భవతిపై పిడిగుద్దులతో దాడి..

గుడికని భర్తకు చెప్పి.. ప్రియుడి చేతిలో హతమైంది

25 లక్షలు డ్రా చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు!

విషాదం: ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకున్న దంపతులు

షార్ట్‌ కట్‌ అన్నాడు.. స్మార్ట్‌గా నొక్కేశాడు!!

గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ

తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..

పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!

500  కిలోల గంజాయి స్వాధీనం

పచ్చని కుటుంబాన్ని చిదిమేసిన బెట్టింగ్‌లు

పెప్పర్‌ స్ప్రేతో చోరీ చేసే దంపతుల అరెస్ట్‌

బాలుడిని కబళించిన మృత్యుతీగ

సిపాయి ప్రాణం తీసిన సైబర్‌ నేరం!

భార్యపై కోపం..అత్తింటిపై పెట్రోల్‌తో దాడి

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

కరకట్ట మీద డొంకలు కదులుతున్నాయి! 

యువకుడి హత్య: తండ్రే హంతకుడు

‘హనీట్రాప్‌’ కేసులో అన్నదమ్ముల అరెస్టు

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌