యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

2 Aug, 2019 17:04 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండలో దారుణం చోటుచేసుకుంది. యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారంటూ ముగ్గురు యువకులను ఆమె కుటుంబసభ్యులు దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావటంతో సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు ఆ ముగ్గురు కుర్రవాళ్లను నమ్మించి బైకులో ఊరికి దూరంగా ఉన్న జామాయిల్‌ తోటల్లోకి తీసుకెళ్లారు.

అక్కడ వారిని విచక్షణా రహితంగా కర్రలతో కొడుతూ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. బాధితుల బంధువులకు వీడియో చేరటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. శివ అనే బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

భరించలేక.. బాదేశారు!

కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు

చదువుతూనే గంజాయి దందా..

నిఘా నిద్ర.. జూదం దర్జా! 

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

తూత్తుకుడిలో అదీబ్‌

కాజల్‌తో భేటీకి రూ.60 లక్షలు!

ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్‌’ విచారణ

అప్పు కట్టలేక భార్య,కూతుర్ని చంపించి..

యువతిని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్టు !

'ముస్కాన్‌'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం