గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్‌

15 May, 2019 19:57 IST|Sakshi

విజయనగరం: ఉత్తరాంధ్రలో గంజాయి అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. అరకు నుంచి విజయనగరం జిల్లా ఎస్‌.కోట, కొత్తవలస మీదుగా గంజాయి తరలిస్తుండగా ముగ్గురు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పది కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, ఒక ఫోర్డ్‌ కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు, తేలిక సంపాదనకు అలవాటు పడి విద్యార్థులు గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని స్థానిక సీఐ శ్రీరెడ్డి శ్రీనివాస రావు వెల్లడించారు.

పట్టుబడిన విద్యార్థులు చల్లా రాహుల్‌ రెడ్డి, కొమ్ముల సాయి సుమంత్‌, భోగ్యం సాయికిరణ్‌లు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన అశోక్‌ అనే మరో వ్యక్తి, వీరికి డబ్బులు ఆశగా చూపి ఇదంతా నడిపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిపై దాడి

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

మత్తు.. యువత చిత్తు

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్‌

మేకల కాపరి దారుణ హత్య

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి

పీఎఫ్‌ రాకుండా అడ్డుకున్నాడని..

ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు.. ఆటో బోల్తా

బర్గర్‌ తిని.. రక్తం కక్కుకున్నాడు

ప్రేమ జంట ఆత్మహత్య

ఆగని అక్రమాలు

బైక్‌ల దొంగ అరెస్ట్‌

‘నా భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారు’

ఇష్టం లేని పెళ్లి చేశారని.. నవ వధువు

ఎస్‌ఐ శవం ఏడ్చింది!

ముందస్తు బెయిలివ్వండి 

ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంటోందని...

ఆస్తి కోసం భార్యను సజీవంగా..

నుజ్జనుజ్జయిన టెంపో.. 13 మంది మృతి

ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి బిల్‌ కలెక్టర్‌

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఆ బాధితురాలికి పోలీస్‌ ఉద్యోగం

ఘరానా దొంగ అరెస్ట్‌

నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత

ఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపారు..

పెళ్లి దుస్తులు కొనడానికి వెళ్తుండగా..

పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్‌..?

‘డర్టీ మార్టినీ’పై మూడు కేసులు

కొడుకుని చంపి.. తానూ బలవన్మరణం

రామేశ్వరం ఆలయంలో దొంగల బీభత్సం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?