టిక్‌టాక్‌ సెలబ్రిటీ దారుణ హత్య

22 May, 2019 09:19 IST|Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా సెలబ్రిటీ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి.. దారుణంగా కాల్చి చంపారు. వివరాలు.. మోహిత్‌ మోర్‌(24) అనే వ్యక్తి టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌లలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తూ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో మోర్‌ ప్రతిరోజు నాజ్ఫర్‌గఢ్‌ ప్రాంతంలో ఉన్న జిమ్‌కు వెళ్తుంటాడు. మంగళవారం సాయంత్ర జిమ్‌కు వెళ్లిన మోర్‌.. పక్కనే ఉన్న స్నేహితుడి ఫోటోషాప్‌కు వెళ్లి కూర్చున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు షాప్‌లోకి ‍ప్రవేశించి..మోర్‌ మీద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 13 బుల్లెట్లు మోర్‌ శరీరంలోకి దూసుకెళ్లాయి. దాంతో అతను అక్కడిక్కడే మరణించాడు.

దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిని గుర్తించారు. దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించారని.. మోర్‌ మీద కాల్పులు జరిపిన వ్యక్తి సీసీటీవీలో క్లియర్‌గా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా నిందుతులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. అంతేకాక మోర్‌ ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ యాప్‌ల పోస్టింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

పోలీసుల ముందే బీరు తాగుతూ హల్‌చల్‌..

గంజాయి చాక్లెట్‌ 

తెల్లారిన బతుకులు

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

సిండి‘కేటు’కు సంకెళ్లు 

బీజేపీ అధ్యక్షురాలి సెల్‌ఫోన్‌ చోరీ

నకిలీ విత్తనంపై నిఘా

ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

పేరుకే పోలీస్‌..వృత్తి మాత్రం దొంగతనం

అయ్యో.. హారికా..!

చెల్లెల్ని ప్రేమించాడు.. వావివరసలు మరిచి..

అదే బావిలో అప్పుడు కొడుకు .. ఇపుడు తండ్రి..

రౌడీ షీటర్‌ దారుణహత్య

కోడెల బండారం బట్టబయలు

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!