ట్రాక్టర్‌ దొంగల అరెస్టు

7 May, 2019 13:40 IST|Sakshi
ట్రాక్టర్‌ దొంగల అరెస్టు చూపుతున్న రూరల్‌ సీఐ శ్రీనివాస్‌

కర్నూలు, డోన్‌ రూరల్‌: మండల పరిధిలోని చిన్నమల్కాపురం గ్రామంలో గత నెల 30న ట్రాక్టర్‌ చోరీకి పాల్పడిని ఐదుగురు దొంగలను డోన్‌ రూరల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ విలేకరులకు వెళ్లడించారు. చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన గోవర్ధనగిరి వెంకటేష్‌ గత నెల 30న తన ట్రాక్టర్‌ను ఇంటి వద్ద నిలిపి రాత్రి నిద్రించాడు. ఉదయం లేచి చూడగా ట్రాక్టర్‌ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు డోన్‌ రూరల్‌ ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రామానికే చెందిన కంబగిరి, ప్యాపిలి బీసీ కాలనీకి చెందిన పేట రాజు, పురుషోత్తం, హరిప్రసాద్‌రెడ్డిలను అదుపులోకి తమదైన శైలిలో విచారించగా ట్రాక్టర్‌ను చోరీ చేసి అనంతపురం జిల్లా గార్లదిన్నె గ్రామంలోని సోమలింగారెడ్డి ఇంట్లో ఉంచినట్లు ఒప్పుకున్నారు. దీంతో అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నలుగురితో పాటు సోమలింగారెడ్డిని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు

దారుణం : చిన్నారి చేతుల్ని విరిచేసిన కిడ్నాపర్‌..!

చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు

డయల్‌ 100తో బతికిపోయింది. కానీ..

క్రికెట్‌పై పిచ్చితో.. తాత ఇంటికే కన్నం

ఇంటర్‌ బాలికపై అత్యాచారం

వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్‌..!

‘సాయం చేయండి.. ఊపిరాడటం లేదు’

దయచేసి హాస్టల్స్‌లో ఒంటరిగా ఉండొద్దు..!

మదరసాలో కీచకపర్వం

బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..

‘కోడెల కాటు’ బాధితులెందరో!

భార్య విడాకులు తీసుకుందన్న కోపంతో..

గొడ్డలితో యువకుడి వీరంగం

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త 

సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య

గిరి కింద నా సామీ!

ఇద్దరు పిల్లల తలలు నరికి...ఆపై..

ప్రయాణికుల ముసుగులో.. దారిదోపిడీలు

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం

మోసాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్‌

నకిలీ పోలీస్‌ ఆటకట్టు

8 ఏళ్లుగా సహజీవనం.. ప్రేయసిపై అనుమానంతో..

దేవుడి సాక్షిగా నరబలి!

పోలీసులకు సెహ్వాగ్‌ భార్య ఫిర్యాదు!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్‌

పగలు భక్తులు... రాత్రికి దొంగలు!

టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీని హతమార్చిన మావోయిస్టులు  

ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు