కళ్లలో కారం చల్లి... కత్తితో నరికి

17 Dec, 2019 08:44 IST|Sakshi

రాజీ చర్చల కోసం పిలిచి దాడి. . భూ తగాదాలే కారణం

నిందితుడి గృహ దహనం.. కోళ్లఫారం, వాహనం ధ్వంసం

మృతదేహం తరలింపును అడ్డుకున్న ఆందోళనకారులు

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

నిజామాబాద్‌: జిల్లాలోని భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌ గ్రామ సమీపంలో టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదంతో కలీం అనే వ్యక్తిని రాజీ చర్చల కోసం పిలిచి ప్రత్యర్థి పథకం ప్రకారం హత్య చేశాడు. కళ్లలో కారం కొట్టి, దారుణంగా నరికి చంపాడు. అనంతరం నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఏసీపీ రఘు కథనంప్రకారం.. భీమ్‌గల్‌కు చెందిన కలీం కుటుంబానికి బాబాపూర్‌కు చెందిన రాడె బలరాంకు మధ్య భీమ్‌గల్‌లోని సర్వే నెంబర్‌ 33లో 23 గుంటల ఆస్తి తగదా ఇరవై ఏళ్లగా నడుస్తోంది. ఇరుపకక్షాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలరాం పథకం ప్రకారం కలీంను రాజీ చర్చల కోసం పిలిచి హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

హత్య వార్త దావానలంలో వ్యాపించడంతో మృతిని వర్గానికి చెందిన వందలాది మంది పెద్ద ఎత్తున ఆందోళకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహం తరలింపు కోసం తెచ్చిన వాహనంపై దాడి చేశారు. నిందితుడి ఆస్తులపై ఆందోళనకారులు దాడికి దిగారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్యాచార కేసు ప్రధాన నిందితుడు మృతి

స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్‌ దొరికింది

విషాదం: యువతి దుర్మరణం 

రైల్లో మత్తు మందు ఇచ్చి..

రియల్టర్‌ను హతమార్చిన అన్నదమ్ములు

మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి

బావ పరిహాసం.. మరదలు మనస్తాపం

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం

ఆటో మొబైల్‌ దొంగల ముఠా అరెస్ట్‌: సీపీ

‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’

నలుగురి ఆత్మహత్యాయత్నం

బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు

బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..

దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..

కేరళలో కరీంనగర్‌ విద్యార్థి మృతి

హైటెక్‌ వ్యభిచారం బట్టబయలు

వేధింపులకే వెళ్లిపోయాడా?

అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు

క్షణాల్లో గల్లంతవుతున్న స్మార్ట్‌ ఫోన్లు

ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి!

బండారు తనయుడి బరితెగింపు  

బషీద్‌ చిల్లర వేషాలు ఎన్నో..

మరదలిని తుపాకితో కాల్చిన బావ

సినీ ఫక్కీలో మోసం

రూ.18 లక్షలు కడితే ఎంబీబీఎస్‌ సీటు

కేసీఆర్‌ సారూ ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

డైరెక్టర్‌ బచ్చన్‌

తెలుగు రాష్ట్రంలో తలైవి

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

ప్రతిరోజూ పండగే హిట్‌ అవుతుంది