నుజ్జనుజ్జయిన టెంపో.. 13 మంది మృతి

20 May, 2019 20:02 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలోని బుల్ధానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు టెంపోపైకి దూసుకొచ్చిన ఘటనలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వివరాలు.. మల్కాపూర్‌ నుంచి అనురాబాద్‌ వెళ్లేందుకు కొంతమంది వ్యక్తులు టెంపోలో బయల్దేరారు. అదే సమయంలో బుల్దానా హైవే మీదకు వచ్చిన ఓ ట్రక్కు టైర్‌ పేలిపోయింది. అయితే ట్రక్కు అధిక వేగంతో ప్రయాణిస్తున్న కారణంగా పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న టెంపోపై పడింది. దీంతో టెంపో నుజ్జనుజ్జయింది.

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్‌ చేయడంతో పాటుగా పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు కింద ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో జేసీబీని తీసుకువచ్చి టెంపోపై నుంచి ట్రక్కును తొలగించారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను చచ్చాకైనా న్యాయం చేయండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మంటగలిసిన మాతృత్వం

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని 

ఏఎస్‌ఐ వీరంగం

అరెస్టయితే బయటకు రాలేడు

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

మ్యాట్రిమోని సైట్‌లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్‌ దందా

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్‌ పొసుకొని..

మంచిర్యాలలో మాయలేడి

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా

15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు

అమ్మకం వెనుక అసలు కథేంటి?

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

కట్టుకున్నోడే కాలయముడు

కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన తల్లికి..

ఒంగోలులో భారీ చోరీ

పోలీసులకు ‘కరెంట్‌’ షాక్‌!

మంత్రగాడి ఇంటి పక్కన ఓ మహిళ..

అత్యాశపడ్డాడు.. అడ్డంగా చిక్కాడు

బహిర్భూమికని వెళ్లి పరలోకాలకు..

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

‘ఫేస్‌బుక్‌’ ఫొటో పట్టించింది

బౌన్సర్లు బాదేశారు..

పిలిస్తే రాలేదని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!