మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్‌

18 Aug, 2019 21:39 IST|Sakshi

తిరువొత్తియూరు : కార్పొరేషన్‌ కార్యాలయ మహిళా అధికారిని బెదిరించి నగదు ఇవ్వమని కోరిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆవడి కార్పొరేషన్‌ పట్టణాభివృద్ధి కార్యాలయ అధికారిణి సుబ్బుతాయి. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గదిలోకి చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఏసీబీ విభాగం ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించగా మీరు లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయని మీపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నగదు ఇవ్వవలసి ఉంటుందని బెదిరించారు.  దీంతో సుబ్బుతాయి సిబ్బందిని పిలిచి ఆ ఇద్దరిని ఆవడి పోలీసులకు అప్పగించారు. ఆవడి పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు అంబత్తూరు అయప్పాక్కంకు చెందిన మోహన్‌రాజ్, విజయలక్ష్మి పురంకు చెందిన వేలాయుధం అని తెలిసింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిరుత్తణి హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

వీడు మామూలోడు కాడు : వైరల్‌

చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌!

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

ప్రజారోగ్యం పణంగా పెట్టి..

పిన్నితో వివాహేతర సంబంధం..!

కృష్ణానదిలో దూకిన మహిళ

అత్తా ! నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో

బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య!

సాండ్‌విచ్‌ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!

మహిళ సాయంతో దుండగుడి చోరీ

పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి

అర్చకుడే దొంగగా మారాడు

ఇస్మార్ట్‌ ‘దొంగ’ పోలీస్‌!

నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ

బాలికను తల్లిని చేసిన తాత?

వసూల్‌ రాజాలు

వేధింపులే ప్రాణాలు తీశాయా?

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం

కోడెల కుమారుడిపై కేసు 

ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

స్కూటర్‌పై వెళ్తుండగా..గొంతు కోసేసింది!

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ పోలీస్‌ 

తనను ప్రేమించట్లేదని వీఆర్‌ఏ ఆత్మహత్య

తిరుమలలో దళారీ అరెస్టు

భారీ ఎత్తున గంజాయి స్వాధీనం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!