మృత్యువులోనూ వీడని బంధం

11 Aug, 2019 22:24 IST|Sakshi
మృతులు నూర్‌బాషా, జమీల్‌పాషా (ఫైల్‌)

కోలారు :  ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సోదరులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. ఇద్దరూ కలిసి బైక్‌పై వెళ్తూ అకాల మరణం పొందారు. దీంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బంగారుపేట తాలూకా మురగల్‌ గ్రామానికి చెందిన సోదరులు నూర్‌బాషా (60) జమీల్‌ పాషా(58)లు శుక్రవారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా  తాలూకాలోని దింబ గేట్‌ వద్ద ఎదురుగా మరో బైక్‌ వచ్చింది. ఈ క్రమంలో బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో నూర్‌బాషా, జమీల్‌పాషాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఘటనపై కోలారు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహేతర బంధం: భార్య, కూతురిపై కత్తితో..

మైనర్‌ బాలిక ఆత్మహత్య

సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు

దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

ప్రేమ పేరుతో హోంగార్డు మోసం

అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!

షాపు మూసి భార్యపై హత్యాయత్నం

రీఫండ్‌ మెసేజ్‌ : రూ.1.5 లక్షలు మాయం

గోవుల మృత్యు ఘోష

టీడీపీ అనుచరగణం అరాచకం

వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

కానిస్టేబుల్‌నంటూ ప్రేమ జంటపై దాడి

మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు

ఫిర్యాదుదారుడే దొంగ

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

బంగారు ఇస్త్రీపెట్టెలు

టీకా వికటించి చిన్నారి మృతి 

ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో..

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!