పవర్‌ గ్రిడ్‌ టవర్‌ పనుల్లో అపశృతి

6 Dec, 2018 16:59 IST|Sakshi

కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలోని పవర్‌ గ్రిడ్‌ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప పోల్‌ కూలి మీద పడటంతో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన  నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. గాయాలైన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులంతా జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పవర్‌ గ్రిడ్‌ టవర్‌ కూలీ పనుల నిమిత్తం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతర్‌ రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల అరెస్ట్‌

బెజవాడలో స్కూల్‌ బస్సు బీభత్సం 

భార్యాభర్తలపై టీడీపీ నేత దాష్టికం

మామను చంపిన కోడలు

విడాకులు కోరిందని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శక దిగ్విజయుడు

కోడి రామకృష్ణ ఇకలేరు

ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్‌

నివాళి

అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్‌ అయింది

‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ మూవీ రివ్యూ