కత్తులతో ఒకరిపై ఒకరు దాడి

16 Oct, 2019 10:35 IST|Sakshi

సాక్షి, కాజీపేట : పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక్కరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..  కాజీపేట పట్టణం బాపూజీనగర్‌ ప్రాంతంలో అడ్డాను ఏర్పాటు చేసుకుని ఆటో యూనియన్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీజిల్‌కాలనీకి చెందిన బబ్లూ, ఎర్ర రాజేష్‌ రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడ్డారు. ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికీ వీరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లో బబ్లూ, రాజేష్‌లు రెండుసార్లు ఘర్షణలు పడ్డారు. మంగళవారం సాయంత్రం అడ్డాపై ఉన్న రాజేష్‌పై బబ్లూ దాడి చేయడంతో ఘర్షణ పడ్డారు. దీంతో ఇద్దరికీ గాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ ఆస్పత్రికి పంపించి పోలీసులు ఘటన విషయమై విచారిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమేజాన్‌ డెలివరీ ఏజెంట్ పై కేసు

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

తీర్థయాత్రలో కన్నీటిసుడి

ఉద్యోగిపై యజమాని దాడి

మహిళ దారుణ హత్య

గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు

‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’

విషం కలిసిన కూల్‌డ్రింక్‌ తాగిన చిన్నారులు

ఒకే రాత్రి ఆరు హత్యలు

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు

దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!

పగటిపూట దొంగతనాలు.. బుడత బ్యాచ్‌కు చెక్‌!

బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం

లిప్‌లాక్‌ చేసి.. నాలుక కట్‌ చేశాడు

సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌

కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన టిక్‌టాక్‌ స్టార్‌

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహ​​​​​​​త్యాయత్నం

అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!

యువతి అనుమానాస్పద మృతి

హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా

ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల

జియో లాటరీ పేరుతో లూటీ!

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు

మళ్లీ జంటగా..