గుంటూరు జిల్లాలో విషాదం

1 Oct, 2019 13:50 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట ఎన్టీఆర్‌ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్‌ స్టౌవ్‌ రిపేర్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీకి చెందిన ఆది లక్ష్మీ ఈ రోజే  కొత్తగా గ్యాస్‌ సిలిండర్‌ను కొనుక్కొచ్చారు. గ్యాస్‌ పొయ్యిని సిలిండెర్‌కు కలెక్షన్‌ ఇచ్చేందుకు పక్కింటి దివ్యను పిలిచారు. గ్యాస్‌ స్టౌవ్‌ రిపేర్‌ చేస్తుండగా సిలిండర్‌ పేలింది. ఈ ఘటన రేకుల షెడ్డు పేలి దివ్య, ఆదిలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు.ఇంట్లో ఉన్న మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..

కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు

రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు

తబ్లీగి జమాత్‌: క్రిమినల్‌ కేసు నమోదు.. అరెస్టు

మద్యం డోర్‌ డెలివరీ అంటూ రూ. 50వేలు టోకరా

సినిమా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..