మహిళ దారుణ హత్య

16 Oct, 2019 09:29 IST|Sakshi
చంద్ర కళావతి మృతురాలు

సాక్షి,  కర్నూలు (టౌన్‌) : స్థానిక మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్‌ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మరోసారి ప్రయత్నించగా అవుటాఫ్‌ ఆర్డర్‌ అని రావడంతో అనుమానంతో ఇంటి సమీపంలోని బంధువు(మరదలు)కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

ఆమె ఇంటికి వెళ్లి చూడగా చంద్రకళావతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంకటేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ ఓబులేసు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ రప్పించి పరిసరాలను తనిఖీ చేయించారు. మృతురాలి పుస్తెల గొలుసు, సెల్‌ఫోన్‌ కనిపించడం లేదని భర్త పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు

‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’

విషం కలిసిన కూల్‌డ్రింక్‌ తాగిన చిన్నారులు

ఒకే రాత్రి ఆరు హత్యలు

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు

దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!

పగటిపూట దొంగతనాలు.. బుడత బ్యాచ్‌కు చెక్‌!

బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం

లిప్‌లాక్‌ చేసి.. నాలుక కట్‌ చేశాడు

సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌

కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన టిక్‌టాక్‌ స్టార్‌

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహ​​​​​​​త్యాయత్నం

అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!

యువతి అనుమానాస్పద మృతి

హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా

ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల

జియో లాటరీ పేరుతో లూటీ!

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!

ఖాకీల ముందే బావను కడతేర్చాడు..

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

ప్రియుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు

మళ్లీ జంటగా..