ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

5 Dec, 2019 13:38 IST|Sakshi

సాక్షి, ప్రకాశం:‍ ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి...ఇటీవల ప్రియాంక రెడ్డి (దిశా)పై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై(విజయలక్ష్మి) కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో  మహిళ ఒక్కసారిగా షాక్కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.  వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దిశ ఫోన్‌ను పాతిపెట్టిన నిందితులు

పేలిన బాయిలర్‌

కోడల్ని సైతం వేధించిన శీనయ్య..

స్మగ్లింగ్‌ రూట్‌ మారింది

పిల్లలు కలగలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

వీడని మిస్టరీ..!

కొడుకును కిడ్నాప్‌ చేసి.. ఆపై భార్యకు ఫోన్‌ చేసి

బాలికపై అత్యాచారయత్నం చిన్నాన్న అరెస్ట్‌

చలానాతో.. పోయిన బైక్‌ తిరిగొచ్చింది!

రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్‌

లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..

దిశపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తి అరెస్టు

దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు

ఘోర రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి

భార్యతో గొడవపడి.. భర్త అదృశ్యం

'వెతక్కండి.. నేను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదు'

భార్యకు మద్యం తాగించి, కారుతో తొక్కించి..

హనీట్రాప్‌ కేసులో హీరోయిన్లు? 

భార్యను చంపి ఆ పాపం పాముపై నెట్టేసి..

ఉల్లి దొంగలున్నారు జాగ్రత్త

ప్రేమ..పెళ్లి..విషాదం

విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

లైంగిక దాడి కేసులో భర్త, అతని స్నేహితుడి అరెస్ట్‌

బెజవాడలో బెట్టింగ్‌ ముఠా అరెస్టు

బాలిక గొంతు కోసి ఆపై..

‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు 

దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు

దారుణం : మహిళపై యాసిడ్‌ దాడి

దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. మరొకరు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌