గోదావరిలో దూకి యువతి ఆత్మహత్య?

19 Apr, 2019 13:17 IST|Sakshi
రాజోలు గోదావరిలో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహం

తూర్పుగోదావరి, రాజోలు: రాజోలు వశిష్టా గోదావరి నదిలో గుర్తు తెలియని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాజోలు గోదావరి స్నానాల రేవునకు సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రాజోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 17న రాత్రి సమయంలో యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఒడ్డున చెప్పులు, ఎరుపురంగు చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌ ఉంది. అవి యువతికి చెందిన వస్తువులుగా పోలీసులు గుర్తించారు. యువతి ఎరుపురంగు, బ్రౌన్‌ కలర్‌ తెలుపు, ఎరుపు రంగు చుక్కలతో ఉన్న పంజాబ్‌ డ్రైస్‌ ధరించి ఉంది. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. యువతి మృతదేహాన్ని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఆనవాళ్లు తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు వస్తే గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరుస్తామన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

అయ్యో.. నా కొడుకును నేనే చంపేశానా!

గోశాలలో ఘోరం..

చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!

పోలీసు స్టేషన్‌ ముందు గర్భవతి ఆందోళన

ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్‌..!

సిద్దిపేటలో విషాదం

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిపై దాడి

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

మత్తు.. యువత చిత్తు

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్‌

మేకల కాపరి దారుణ హత్య

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి

పీఎఫ్‌ రాకుండా అడ్డుకున్నాడని..

ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు.. ఆటో బోల్తా

బర్గర్‌ తిని.. రక్తం కక్కుకున్నాడు

ప్రేమ జంట ఆత్మహత్య

ఆగని అక్రమాలు

బైక్‌ల దొంగ అరెస్ట్‌

‘నా భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారు’

ఇష్టం లేని పెళ్లి చేశారని.. నవ వధువు

ఎస్‌ఐ శవం ఏడ్చింది!

ముందస్తు బెయిలివ్వండి 

ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంటోందని...

ఆస్తి కోసం భార్యను సజీవంగా..

నుజ్జనుజ్జయిన టెంపో.. 13 మంది మృతి

ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి బిల్‌ కలెక్టర్‌

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఆ బాధితురాలికి పోలీస్‌ ఉద్యోగం

ఘరానా దొంగ అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి