హత్య చేసి.. శవంపై అత్యాచారం

16 Jul, 2019 20:45 IST|Sakshi

ఏథెన్స్‌ : అమెరికా మహిళా సైంటిస్టును హత్య చేసి అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రీసు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు నేరం అంగీకరించాడని త్వరలోనే కోర్టులో హాజరుపరుచనున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... అమెరికాకు చెందిన సుజానే ఈటన్(59)‌... మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ డ్రెస్డెన్‌ యూనివర్సిటీలో మాలిక్యులర్‌ బయోలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి గ్రీసులోని చనియా సిటీకి వెళ్లారు. అయితే జూలై 2 నుంచి సుజానే కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో సుజానే ఆచూకీ కోసం వెదుకుతున్న క్రమంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ బంకర్‌లో ఓ మహిళ శవం ఉందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అది సుజానే బాడీ అని గుర్తించారు. ఈ క్రమంలో లోతుగా విచారణ జరుపగా... చనియాకు చెందిన ఓ యువరైతు ఆమెను చంపినట్లుగా తేలింది. సుజానేను తొలుత కారుతో తొక్కించి..ఆమె మరణించిన తర్వాత శవంపై నిందితుడు అత్యాచారం జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అతడు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’