బాలికను పాము కాటేసినా.. పాఠం ఆపలేదు

22 Nov, 2019 08:54 IST|Sakshi

వయనాడ్‌: కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో 10 ఏళ్ల బాలికను పాము కాటేసింది. విషయాన్ని క్లాస్‌ టీచర్‌కు చెప్పగా.. ఏదో చిన్న గాయమని ఆమె నిర్లక్ష్యం వహించింది. బాలిక తండ్రి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాడని చెప్పి ఆమె తన పాఠం చెప్పడాన్ని కొనసాగించింది. బాలిక నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. చివరికి తండ్రి వచ్చి ఆస్పత్రికి తరలించేలోపే బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన వయనాడ్‌ ప్రాంతంలోని సుల్తాన్‌ బథేరీలోని ఒకేషనల్‌ సెకండరీ స్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్నేహలా షెరీన్‌ (10) కాలు క్లాస్‌రూమ్‌లోని చిన్న రంధ్రంలో ఇరుక్కుంది. కుట్టినట్లు అనిపించడంతో విషయాన్ని క్లాస్‌ టీచర్‌ షీజిల్‌కు చెప్పింది. ఆమె ఏదో గీసుకుపోయి ఉంటుందని చెప్పి తన పనిని కొనసాగించింది. బాలిక తండ్రికి సమాచారం అందించింది. బాలిక తండ్రి పాఠశాలకు చేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే బాలిక కన్నుమూసింది. ఈ  ఘటనలో క్లాస్‌ టీచర్‌ షీజిల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆత్మహత్యకు పాల్పడిన  ప్రేమజంట మృతి

కానిస్టేబుల్‌పై కత్తులపై దాడి

సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ

ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?

తల్లి గొంతు కోసిన కొడుకు

రెండో బినామి.. కొరియర్‌ వీరన్న!

మైనర్‌కు హెచ్‌ఐవీ: డ్యాన్స్‌ టీచరే కారణం

టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

బిచ్చగత్తెను కాల్చేశారు...

టీచర్ల నిర్లక్ష్యం.. పాము కరిచి బాలిక మృతి

దత్త పుత్రుడినంటూ కోట్లు కొట్టేశాడు

హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి

‘క్రైమ్‌’ కలవరం!

‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’

క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..

విద్యార్థినిపై ఏబీవీపీ నాయకుడి దాడి

కొడుకుని చంపిన తండ్రికి జీవిత ఖైదు

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సోదరి అరెస్ట్‌

టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

బయటపడుతున్న డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ అక్రమాలు

మార్ఫింగ్‌ ఫొటోలతో అశ్లీల చాటింగ్‌..!

పాశవికంగా హతమారుస్తున్న కసాయిలు

పేరు చెప్పరు.. ఊరూ చెప్పరు..! 

కూలిపని ఉందంటూ పిలిచి.. మహిళ దారుణ హత్య 

కామారెడ్డి నుంచి ‘సిమ్‌’లు

‘జంతారా’ మంతర్‌.. ఖాతాల్లో నగదు ఖాళీ

ఇక్కడ ఇక్రమ్‌.. అక్కడ ప్రశాంత్‌

రూ.లక్ష లంచం తీసుకుంటూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం

తల్లినవడానికి డేట్‌ ఫిక్స్‌: సమంత

అందాలారబోతలో తప్పేంలేదు!

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ

మిస్‌ మ్యాచ్‌ పెద్ద విజయం సాధించాలి

నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది