పిల్లలు పుట్టడం లేదని భార్యను..

11 Feb, 2019 16:04 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: కడపలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని  గౌసియా అనే మహిళను ఆమె భర్త ఇంట్లో బంధించాడు. గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్‌ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా  ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది.

విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అ‍ప్పగించారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ‘రేప్‌’ చేసి.. దారుణహత్య!

పెద్దలు ప్రేమను నిరాకరించారని..

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

మితిమీరిన వేగం.. పోయింది ముగ్గురి ప్రాణం

ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా..

‘నా సోదరి మీదే దాడి చేస్తావా..!’

ప్రేమ వ్యవహారమే కారణమా..?

నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్‌ పోసి..

పసికందు మృతదేహం కుక్కలపాలు

‘మార్కెట్‌’..ఫైట్‌

సూత్రధారి డీఎఫ్‌వో.. పాత్రధారి ఎఫ్‌ఆర్‌వో

మీ ఇంట్లో రెడ్‌ లేబుల్‌ టీపొడి వాడుతున్నారా..?

ఇంటి నుంచి వెళ్లి.. అడవిలో శవమై..

పరీక్షలో ఫెయిలైనందుకు.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంజినీరింగ్‌ విద్యార్థిని అదృశ్యం

టర్కీ తీసుకెళ్లి తస్కరించారు

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

ఫొటోలు అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌

మత్తుమందు కలిపి యువతిపై లైంగికదాడి

చుట్టపు చూపుగా వస్తే.. తన్ని పంపించారు

మహిళ ఆత్మహత్య

బాల సదనంలో చిన్నారిపై లైంగిక దాడి

ఆమ్లా స్థానం పదిలం 

యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్‌ నిర్వాకం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు

కొడుకుపై తల్లిదండ్రుల పైశాచికత్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రీ ఎంట్రీకి రెడీ!

తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు

రకూల్‌

ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు

జూన్‌లోపు నిర్ణయిస్తా

47 రోజుల సస్పెన్స్‌