కాపురానికి రాలేదని భార్యను..

30 Jul, 2019 18:01 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తేజకు మరిపెడ శివార ధారావత్‌ తండకు చెందిన కస్తూరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో భర్తతో విభేదించిన కస్తూరి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తనతో కాపురానికి రావాలని భర్త పలుమార్లు కస్తూరిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. కస్తూరిపై కక్ష పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నాం ఆమె పనిచేస్తున్న మెడికల్‌ షాప్‌ వద్దకు వచ్చి.. తనతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై.. అక్కడిక్కడికే మృతి చెందింది. భార్యపై దాడి చేసిన అనంతరం.. అతను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

అర్చకత్వం కోసం దాయాది హత్య

భర్త వేధింపులతో ఆత్మహత్య 

సెక్యూరిటీ గార్డు నుంచి ఘరానా దొంగగా!

అన్నను చంపిన తమ్ముడు

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

నాడు అలా.. నేడు ఇలా..

రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

సంగం డెయిరీలో రూ.44.43 లక్షల చోరీ

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

కన్న కూతురిపై లైంగిక దాడి

వలస జీవుల విషాద గీతిక

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌