అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం

19 Sep, 2019 10:02 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కట్నం తేలేదని మహిళతో పాటు మూడు నెలల పసికందును అత్తింటి వారు సజీవ దహనం చేయడం కలకలం రేపింది. తన సోదరికి నాలుగేళ్ల కిందట వివాహమైందని, ఆమెకు మూడేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారని, కట్నం కోసం అత్తిటి వారు ఒత్తిడి చేస్తుండగా ఆమె కొద్దినెలలుగా పుట్టింట్లో ఉందని బాధితురాలి సోదరుడు మహ్మద్‌ జావేద్‌ చెప్పారు. బుధవారం తన సోదరిని అత్తింటివారు తమ ఇంటికి తీసుకువెళ్లి అదే రోజు ఆమెను, మూడు నెలల కుమార్తెను సజీవ దహనం చేశారని తెలిపారు. తన సోదరి షబ్నం, ఆమె కుమార్తెల గురించి అత్తింటి వారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇరుగు పొరుగు వారు ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని చెప్పారు. జావేద్‌ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం, హత్య కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని రాంపూర్‌ ఎస్పీ అజయ్‌ శర్మ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళ చితిపైనే యువకుడి శవాన్ని..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

యజమానినే ముంచేశారు..

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ను బుక్‌ చేసిన బర్త్‌డే వీడియో

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

'ఆసరా' పెన్షన్‌ పథకంలో భారీ గోల్‌మాల్‌!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

సహజీవనం చేస్తున్నందుకు దారుణంగా హత్య

నిమజ్జనానికి వద్దన్నారని.. గోవాకు వెళ్లాడు

నేపాల్‌ వాసికి అంత్యక్రియలు

ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి..

తుపాకీతో బెదిరింపులకు దిగిన వట్టి

ఎన్నికల్లో ఓడారు.. ఎంతకైనా తెగిస్తున్నారు

విశ్వకర్మ పూజలో విషాదం

ఆస్తి కోసమే హతమార్చారు

నకిలీ కంపెనీల సృష్టికర్తల అరెస్ట్‌

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

ఒక మరణం.. అనేక అనుమానాలు

వీఆర్‌ఓ ఆత్మహత్య 

వివాహితపై సామూహిక అత్యాచారం

పెన్షన్‌ దొంగల ముఠా అరెస్ట్‌ !

కొత్త స్కోడా కారు, హై స్పీడ్‌లో వెళుతూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరె అచ్చం అలాగే ఉన్నారే!!

ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

మళ్లీ వస్తున్న ఆండ్రియా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’