అసభ్యకర సందేశాలు పంపుతున్న మహిళ అరెస్ట్‌

15 Nov, 2019 10:17 IST|Sakshi

నాగోలు: సెల్‌ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్‌ నార్త్‌ లాలాగూడకు చెందిన బి.సుభాషిణి (39) అదే ప్రాంతానికి చెందిన వి.వెంకటేశ్వరరావును ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. ఇదివరకే వెంకటేశ్వరరావుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మొదటి భార్యకు తెలియకుండా సుభాషిణితో మరోచోట కాపురం పెట్టాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుభాషిణి.. మొదటి భార్య ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తోంది. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.  దీంతో పోలీసులు సుభాషిణిని గురువారం రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

15 కేసులు.. అయినా మారని తీరు

అది ఆత్మహత్యే

మత్తుమందిచ్చి స్నేహితుడి భార్యపై..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్‌ మృతి

బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..

పాతకక్షలతో మహిళ దారుణ హత్య

నమ్మించి గొంతుకోశాడు..

పట్టాలపై మందు పార్టీ

కూతురిని అమ్మేశాడు

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్‌.. రూ.4లక్షలు మాయం

చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు

ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్‌’

స్టీరింగ్‌ విరిగి.. పక్కకు ఒరిగి

పట్టుకోండి చూద్దాం!

బంగారం అనుకొని దోచేశారు

పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు

నయా మోసగాళ్లు..

నిద్రమత్తు తెచ్చిన అనర్థం

నవ్వినందుకు చితకబాదాడు

కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం

మహిళ మెడ నరికి హత్య

వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

మత్తులో ట్రావెల్స్‌ డ్రైవర్, కండక్టర్‌ 

కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంగీత దర్శకుడు షాక్‌.. మూడు కోడిగుడ్ల ధర రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

సినిమాలు అవసరమా? అన్నారు

మహోన్నతుడు అక్కినేని