భర్త ప్రియురాలిని పోలీసుల ముందే..

15 Sep, 2019 12:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : తన భర్తతో చట్టవ్యతిరేకంగా కాపురముంటున్న మహిళను పోలీసుల ముందే విచక్షణా రహితంగా చితక బాదిందో ఇళ్లాలు. ఈ సంఘటన విశాఖపట్నం పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖకు చెందిన గంగాధర్‌ రెడ్డికి భార్య పుష్పలత, కొడుకు ఉన్నారు. అయితే గత కొద్దినెలలుగా అతడు భార్య, కుమారుడిని వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడు. షీలానగర్‌ తులసి అపార్ట్‌మెంట్‌లో చట్టవ్యతిరేకంగా ప్రియురాలితో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం భార్య పుష్పలత, మహిళా సంఘాలు గంగాధరరెడ్డి ఇంటివద్దకు చేరుకున్నాయి. గంగాధర్‌ సదరు మహిళతో ఇంట్లో ఉండగా బయట తాళాలు వేసి ఆందోళన చేపట్టాయి.


కొద్దిసేపటి తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు ఇంట్లో ఉన్న ఇద్దరినీ బయటకు తీసుకువచ్చారు. భర్తను రెండు దెబ్బలు కొట్టివదిలేసిన పుష్పలత అతడి ప్రియురాలిని పోలీసుల ముందే విచక్షణా రహితంగా చితకబాదింది. దీంతో కొద్దిసేపు అపార్ట్‌మెంట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు వారిని  పెందుర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

చదవండి : ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ప్రాణం తీసిన అతివేగం

టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన బాలికను..

రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

సైకిల్‌ దొంగిలించాడని..

వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

దారికోసం ఇరువర్గాల ఘర్షణ

భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం

వైరల్‌ : నాగిని డాన్స్‌ చేస్తూ చనిపోయాడు

నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

టోల్‌ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి

డోన్‌ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్‌ రేప్‌!

మినగల్లులో వ్యక్తి హత్య

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

నల్లమలలో వేటగాళ్ల హల్‌చల్‌

ఇంటి దొంగలు సేఫ్‌!

యాచకురాలిపై లైంగికదాడి..

ప్రేమ విఫలమై..

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు

రజియాను చంపింది ప్రియుడే

పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

హత్యచేసి బావిలో పడేశారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం