ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

10 Nov, 2019 11:28 IST|Sakshi

అనంతపురంలో దారుణమైన ఘటన

సాక్షి, అనంతపురం: అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడితో ప్రేమాయణం నడుపుతున్న ఓ యువతి బరితెగించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో ప్రియుడి భార్యపై కత్తితో దాడి చేసింది. గర్భిణి అన్న కనికరం లేకుండా కత్తితో పొడిచింది. ఈ ఘటనలో గాయపడిన గర్భిణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

రేష్మా అనే యువతి శ్రీనివాస్‌ అనే వివాహితుడిని ప్రేమిస్తోంది. అయితే, శ్రీనివాస్‌కు ఇదివరకే పెళ్లయింది. అతని భార్య మహేశ్వరి గర్భవతిగా ఉంది. అయితే, తన ప్రేమకు శ్రీనివాస్‌ భార్య అడ్డుగా ఉందని కక్ష పెంచుకున్న రేష్మా.. మహేశ్వరిపై కత్తితో దాడి చేసింది. దీంతో గాయపడిన మహేశ్వరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రేష్మాను అరెస్టు చేసి.. పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళను అపహరించి ఆపై లైంగిక దాడి, దోపిడీ..

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

కి'లేడి'లు గర్భిణిలుగా నటించి ఆపై..

పెళ్లికి ముందే అనుమానించి.. ఆపై వేధింపులు!

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

సుమలత ఆది నుంచి కన్నింగే! 

మరదలిని హత్య చేసిన వదిన

ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​, తిరిగి గోవాలో..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది..

ఆ విధికి కన్నుకుట్టిందేమో..

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

రంగుల వల.. చెదిరే కల

అసలు సూత్రధారి ఎక్కడ?

కిలాడి లేడి; గవర్నర్‌ సంతకం నుంచి మొదలుపెట్టి..

సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

నకిలీ క్యాట్రిడ్జెస్‌ ప్యాక్‌ చేసి అమ్మేస్తాడు..!

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..

‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం

నకిలీ నగలు తాకట్టు అక్కాచెల్లెలు అరెస్టు

14 మందిని తన వలలో వేసుకుని..

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

కొత్త అడుగులు?