నపుంసకునితో వివాహం చేశారని..

17 Sep, 2019 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జూపాడుబంగ్లా(కర్నూలు): నమ్మించి తనకు నపుంసకునితో వివాహం చేసి మోసం చేశారని మండ్లెం గ్రామానికి చెందిన మంతసాగరిక అనే యువతి సోమవారం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. మండ్లెం గ్రామానికి చెందిన సుశీలమ్మ కుమార్తె మంత సాగరికను కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2018 ఆగస్టు 17న వివాహం చేశారు.

వివాహమైనప్పటి నుంచి తన భర్త తనతో కాపురం చేయటం లేదని బాధితురాలు అత్త కృష్ణవేణి, మామ కుమారస్వామిలకు తెలియజేయటంతోపాటు డాక్టర్ల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. విషయం.. పుట్టింలోగానీ, ఇంకా ఎవరికైనా గానీ చెబితే చంపేస్తామంటూ శారీరకంగా, మానసికంగా తనను అత్త, మామలు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. కొడుకు నపుంసకుడని తెలిసి తనను మోసం చేసి, అతనితో వివాహం చేసి, తనను మోసగించి, జీవితాన్ని నాశనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. 

 (చదవండి : ఘరానా మోసగాడు.. ఏడు పెళ్లిళ్లు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాఖలో కారు బీభత్సం

 వైద్యురాలి నిర్వాకం..

విద్యార్థిని బలిగొన్న టిప్పర్‌

సలసలా మసిలే నూనె పోసి..

ఏడు పెళ్లిళ్లు.. 24 మందిపై లైంగిక దాడి

పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక..

కొడుకే వేధించాడు

మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

కోడెల మృతిపై కేసు నమోదు

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

వివాహిత దారుణ హత్య

అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..

ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

భార్య చేతిలో.. భర్త హతం

అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి 

కూతురు పుస్తకాల కోసం వెళ్లి..

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య

నల్లగొండలో గోదా'వర్రీ'

దొంగ మంత్రి శంకర్‌.. పమేరియన్‌ను చూస్తే పరుగే!

ఈ బైక్‌... చాలా కాస్ట్‌లీ గురూ..

హబ్సిగూడలో గ్యాంగ్‌ వార్‌

నకిలీ పోలీసుల హల్‌చల్‌

బాలికను అపహరించి, గొంతు కోసి..

వీరు మారరంతే..!

భార్య.. భర్త, ఓ స్నేహితుడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

చిత్రపతుల చెట్టపట్టాల్‌

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

ఆర్‌డీఎక్స్‌ రెడీ

ఐస్‌ ల్యాండ్‌లో..