హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

2 Nov, 2019 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చాదర్‌ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య అనే యువతి మృతి చెందింది. వివరాలు.. చాదర్‌ఘాట్‌లో ఓ వ్యక్తి యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంత కారణంగా వారి టూ వీలర్‌ ఒక్కసారిగా జారిపడటంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వారి మీద నుంచి వేగంగా దూసుకుని పోయింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి విషయంగా ఉంది. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డు సరిగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, రోడ్డుపై ఏర్పడ్డ గుంతల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య పరీక్ష రాయడానికి వెళ్తున్న సమయంలో ఈ ‍ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు బెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు

రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం 

దారుణం : బాలికపై లైంగిక దాడి

దారుణం: చిన్నారిని గోడకు కొట్టి..

తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

అమానుషం.. నడిరోడ్డుపై ఇసుప రాడ్లతో..

అరకు సంతలో తుపాకుల బేరం..!

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

రెండో పెళ్లే ప్రాణం తీసింది..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రంగస్థలం రీమేక్‌లో లారెన్స్‌?

నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...

అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్‌

బట్టల రామస్వామి బయోపిక్కు

మహిళల గొప్పదనం చెప్పేలా...

ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ