విషాదం: యువతి దుర్మరణం 

17 Dec, 2019 09:12 IST|Sakshi

ముంబై: కదులుతున్న రైలులో నుంచి పడి ఓ ఉద్యోగిని మరణించింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలిని చార్మీ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వివరాలు... నగరానికి చెందిన చార్మీ ప్రసాద్‌(22) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా విధుల నిమిత్తం లోకల్‌ సబ్‌అర్బన్‌ రైలు ఎక్కారు. ఈ క్రమంలో డోంబివలి, కోపార్‌ స్టేషన్ల మధ్యలో అకస్మాత్తుగా రైలు నుంచి జారి కిందపడిపోయారు. రైల్వే ట్రాక్‌పై యువతి పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన చార్మీని రైల్వే పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అప్పటికే చార్మీ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం గురించి డోంబివాలి పోలీసులు మాట్లాడుతూ చార్మీ ప్రసాద్‌ ఘాట్కాపూర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇక ముంబై సబ్‌అర్బన్‌ నెట్‌వర్క్‌ మార్గంలో రోజుకు దాదాపు 8-10 మంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో, రైళ్లలో నుంచి జారి పడుతున్న ఘటనల్లో ఎంతో మంది వికలాంగులుగా మారుతున్నట్లు వెల్లడిస్తున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రియల్టర్‌ను హతమార్చిన అన్నదమ్ములు

కళ్లలో కారం చల్లి... కత్తితో నరికి

మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి

బావ పరిహాసం.. మరదలు మనస్తాపం

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం

ఆటో మొబైల్‌ దొంగల ముఠా అరెస్ట్‌: సీపీ

‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’

నలుగురి ఆత్మహత్యాయత్నం

బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు

బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..

దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..

కేరళలో కరీంనగర్‌ విద్యార్థి మృతి

హైటెక్‌ వ్యభిచారం బట్టబయలు

వేధింపులకే వెళ్లిపోయాడా?

అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు

క్షణాల్లో గల్లంతవుతున్న స్మార్ట్‌ ఫోన్లు

ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి!

బండారు తనయుడి బరితెగింపు  

బషీద్‌ చిల్లర వేషాలు ఎన్నో..

మరదలిని తుపాకితో కాల్చిన బావ

సినీ ఫక్కీలో మోసం

రూ.18 లక్షలు కడితే ఎంబీబీఎస్‌ సీటు

కేసీఆర్‌ సారూ ఆదుకోండి

‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

మరో దిశ ఘటన : నిందితుడు అరెస్ట్‌

పెళ్లి జరిగిన రాత్రే షాకిచ్చిన వధువు

రూ. 1300కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

డైరెక్టర్‌ బచ్చన్‌

తెలుగు రాష్ట్రంలో తలైవి

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

ప్రతిరోజూ పండగే హిట్‌ అవుతుంది