గృహిణి అదృశ్యం

25 Jun, 2019 09:11 IST|Sakshi
సంగీత (ఫైల్‌) అంజమ్మ (ఫైల్‌)

రాజేంద్రనగర్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన రమేశ్, సంగీత (19) అలియాస్‌ గౌతమి భార్యాభర్తలు. రమేశ్‌ స్థానికంగా గార్డెన్‌ వర్క్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్య సంగీత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో రమేశ్‌ చుట్టూపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా జాడ కనిపించలేదు. సోమవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో బాలిక...
రాజేంద్రనగర్‌: బాలిక కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల ప్రాంతానికి చెందిన పి.సుందరమ్మ, కూతురు అంజమ్మ (14)తో కలిసి నార్సింగి ప్రాంతంలో కూలీ పని చేస్తూ జీవించేంది. కుమార్తె చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 13వ తేదీన అంజమ్మ నార్సింగిలోని తల్లి వద్దకు వచ్చింది. అదే రోజు తల్లి సుందరమ్మ కూతురు అంజమ్మను ఊరికి వెళ్లి ఇంట్లో ఉండాలని తెలిపింది. కానీ అంజమ్మ ఇంటికి చేరకపోవడంతో బంధువుల ఇళ్లల్లో, గురుకుల పాఠశాలలో వెతికింది. కానీ జాడ తెలియకపోవడంతో లేదు. సోమవారం ఉదయం సుందరమ్మ సెల్‌ఫోన్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ృమీ కూతురు వివాహం జరిగింది’ అని తెలిపాడు. దీంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

SAKSHI

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌