కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని..

31 Aug, 2018 14:26 IST|Sakshi
మంగమ్మ మృతదేహం 

భీమారం : కొడుకు పాఠశాలకు వెళ్లకుండా జులా యిగా తిరుగుతున్నాడని మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాదవనగర్‌ ప్రాంతం భగత్‌సింగ్‌ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అలివేలుమంగమ్మ(38)కు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు సోమశేఖర్‌ ఉన్నారు. సోమశేఖర్‌ స్థానిక పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. అతడు జులాయిగా తిరుగుతుండటంతో మందలించినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న సీఐ మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతర్‌ రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల అరెస్ట్‌

బెజవాడలో స్కూల్‌ బస్సు బీభత్సం 

భార్యాభర్తలపై టీడీపీ నేత దాష్టికం

మామను చంపిన కోడలు

విడాకులు కోరిందని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శక దిగ్విజయుడు

కోడి రామకృష్ణ ఇకలేరు

ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్‌

నివాళి

అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్‌ అయింది

‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ మూవీ రివ్యూ