సూట్‌ కేసులో మహిళ మృతదేహం

24 May, 2019 08:24 IST|Sakshi
సూట్‌ కేసులో మృతదేహం

దుండిగల్‌: సూట్‌ కేసులో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంభీపూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని కల్వర్ట్‌ వద్ద ఉన్న ఓ సూట్‌ కేసులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూట్‌ కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ అస్తి పంజరం కనిపించింది. వారం రోజుల క్రితం సదరు మహిళను హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాణత్యాగమా.. బలిచ్చారా

తిరుమల వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

ఏసీబీ వలలో ‘ఎక్సైజ్‌’ చేపలు!

మల్టీప్లెక్స్‌ థియేటర్‌ సీజ్‌

దాసరి ప్రభును తీసుకెళ్లిన మహిళ ఎవరు?

భర్త వేధింపులు తాళలేక..

దారుణం : వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం

రోడ్డు ప్రమాదంలో సీపీఐ నేత దుర్మరణం

‘జాతీయత లేని’ షేర్‌ అలీ కేష్వానీ..

ఆమె ఆ‍త్మహత్యకు అత్తింటివారే కారణం

‘తీగ’ లాగితే...

చింతమనేనిపై కేసు నమోదు

గమ్యం చేరకుండానే..

ఏసీబీ వలలో పంచాయతీ కమిషనర్‌

కసాయి తండ్రి

చంపేశారయ్యా... 

సంసారానికి పనికిరాకున్నా.. ఘరానా మొగుడు

ఎద్దుల బండిని ఢీకొన్న లారీ

ప్రేమించడం పాపమా.. శాపమా?

సోదరుడు కాదు..ఉన్మాది  

పుణెలో కౌకుంట్లవాసి దుర్మరణం

వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్‌ అమ్మా..

శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేయండి

మాజీ మిస్‌ ఇండియాకు వేధింపులు

మానవమృగం

విజయవాడలో ఘోరం

ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!

ఇంటికి చేరుకున్న దాసరి ప్రభు!

హైకోర్టులో శివాజీ క్వాష్‌ పిటీషన్‌ దాఖలు

డాక్టర్‌ను మోసం చేసిన కోడెల కుమార్తె

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమంత.. 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి!

శృతికి జాక్‌పాట్‌

కష్టాల్లో నయన్‌!

బిగ్‌బాస్‌ షోను సెన్సార్‌ చేయండి

చంటబ్బాయ్‌ ఇష్టం

బీచ్‌ బేబి