అయినవారి కోసం వచ్చి.. అనంత లోకాలకు..

22 Apr, 2019 11:18 IST|Sakshi
పిడుగుపాటుకు మృతి చెందిన డిల్లు(ముభినా)

చిత్తూరు, ఎర్రావారిపాళెం : వేసవి దృష్ట్యా అయినవారింటికి వచ్చి పల్లెలో ఆనందంగా గడపాలనుకున్న ఓ మహిళను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. గ్రామస్తుల వివరాల మేరకు.. తిరుపతిరూరల్‌ సి.మల్లవరం గ్రామంలో ఉంటున్న ఎస్‌.మస్తాన్‌ భార్య ఎస్‌.డిల్లు(ముభినా)(35) గృహిణి. ఆమె భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. వేసవిలో తన బంధువులతో కలసి ఆనందంగా గడపాలని డిల్లు ఆదివారం ఎర్రావారిపాళెం మండలం కోటకాడపల్లి పంచాయతీ చెంగాడివాండ్లపల్లికి చేరింది.

బంధువులతో కలసి సిద్ధలగండి చెరువు చూడటానికి వెళ్లింది. అందరూ కలిసి సరదాగా గడుపుతున్న సందర్భంలో ఈదురగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో తలదాచుకునేందుకు డిల్లు పక్కనే ఉన్న చెట్టు కిందికి చేరింది. ఇంతలో ఆమెకు సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. డిల్లు మృతితో చెంగాడివాండ్లపల్లిలో విషాదం నెలకొంది.

పిడుగుపాటుతో ఆవు మృత్యువాత..
మండలంలోని కోటకాడపల్లికి చెందిన కోటకొండ రమణకు చెందిన పాడిఆవు పిడుగుపాటుకు మృతిచెందింది. ఆవు వీఆర్‌కాలనీ సమీపంలో మేత మేస్తుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు పూటకు 7లీటర్ల పాలు ఇస్తుందని, ఆవు మృతితో తన జీవనాధారం పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియురాలు మాట్లాడటం లేదని..

నాడు ముగ్గురు.. నేడు ఒకరు

తండ్రి మందలించాడని..

భార్య మృతితో గుండె పగిలిన భర్త

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

నూజివీడులో ఘోరం

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి..

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

బోధన్‌లో దారుణం

అక్కడా.. ఇక్కడా పెళ్లి..

నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సీత’ మూవీ రివ్యూ

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు