మహిళ అనుమానాస్పద మృతి

7 Sep, 2019 13:09 IST|Sakshi
గౌరి (ఫైల్‌)

అమీర్‌పేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీకేగూడలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జియాగూడకు చెందిన గౌరీ (34)కి 2011లో బీకేగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిరణ్‌కుమార్‌తో వివాహం జరిగింది.వీరికి ఒక కుమార్తె. శుక్రవారం ఉదయం ఇంట్లో గౌరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  గాంధీ ఆసుపత్రికి తరళిం చారు. కాగా గౌరీ అనారోగ్యంతో బాధడుతోందని, దీనికితోడు తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

కట్నం కోసం వేధిస్తున్నారు...
పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించామని గౌరి తల్లిదండ్రులు తెలిపారు. సత్యం కంప్యూటర్స్‌లో పనిచేసే కిరణ్‌ కుమార్‌కు ఉద్యోగం పోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడన్నారు. తరచూ డబ్బుల కోసం గౌరితో గొడవ పడేవాడని  ఆరోపించారు. ఆరు నెలల క్రితం కూడా నాలుగు తులాల బంగారం ఇచ్చామన్నారు. పథకం ప్రకారం ఆమె భర్త, అత్త మామ గౌరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆపరేషన్‌ దొంగనోట్లు

పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

కాపురానికి రాలేదని భార్యను..

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

వీడు మామూలు దొం‍గ కాదు!

నిండు చూలాలు దారుణ హత్య

అయ్యో.. పాపం పసిపాప..

విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

ప్రియురాలిని దూరం చేశాడనే.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

వైద్యం వికటించి బాలింత మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌