బీరు సీసాలో పురుగులు

18 Jun, 2018 12:37 IST|Sakshi
సీసాలో తేలియాడుతున్న పురుగులు

ఉదయగిరి: పట్టణ సమీపంలోని గండిపాళెం మార్గంలో ఉన్న ఓ మద్యం షాపులో ఆది వా రం ఓ వ్యక్తి బీరు కొనుగోలుచేయగా అందులో సన్నని పురుగులున్నాయి. దీంతో అతను ఎక్సైజ్‌ అధికారులకు, టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. 

>
మరిన్ని వార్తలు