బైక్‌ను ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ  

29 Oct, 2019 04:06 IST|Sakshi
శరణ్‌ (ఫైల్‌)

విశాఖలో యువకుడు దుర్మరణం  

సాక్షి, విశాఖపట్నం:  దీపావళి రోజున విశాఖ నగరంలో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మధురవాడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన సత్యాల శరణ్‌ (24) డెయిరీ ఫారమ్‌ జంక్షన్‌ సమీపంలో ఓయో హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం వెంకోజీపాలెంలో ఉన్న తన స్నేహితుడిని తీసుకు రావడానికి బైక్‌పై బయలుదేరాడు.

మితిమీరిన వేగంతో వచ్చిన లారీ డెయిరీ ఫారం వద్ద వెనుక నుంచి శేఖర్‌ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌తో పాటు శేఖర్‌ను మద్దిలపాలెం జంక్షన్‌ వరకు మూడు కిలోమీటర్లు మేర ఈడ్చుకుపోయింది. ఇదిచూసిన స్థానికులు కేకలు వేయడంతో లారీ రోడ్డు పక్కన నిలిపాడు. ఈ ఘటనలో శరణ్‌ శరీరం నుంచి కాలు, చేతులు విడిపోయాయి. ఆరిలోవ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘స్పీడ్‌ లాక్‌’ పేరిట మోసం

విహారంలో విషాదం.. చెట్టును ఢీకొట్టిన స్కార్పియో..!

మీరు హాస్టల్­లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!

‘దేవుడి ప్రసాదం’ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు

అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి

భవనంపై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

భర్త కాపురం చేయకపోవడంతో భారీ చోరీ!

టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య

మంత్లీ గోల్డ్‌ స్కీం కొంప ముంచింది

చంటితో కలిసి తల్లికి ఉరేసిన కీర్తి.. ఆపై

ఖమ్మంలో మహిళా కండక్టర్‌ ఆత్మహత్య

పదుల సంఖ్యలో పుర్రెలు...గాజు సీసాలో పిండం!

నల్గొండ ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి యత్నం

నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం

నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ

తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే..

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

సైబర్‌ నేరాల సంగతి తేల్చండి

గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే

టైర్ల గోదాంలో ఎగిసిపడ్డ అగ్ని కీలలు

పండగ  వేళ విషాదం..దంపతుల్ని ఢీకొట్టిన లారీ

14 వందల కేజీల గంజాయి స్వాధీనం

15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

మహిళ కాపురంలో టిక్‌ టాక్‌ చిచ్చు

దొంగను పట్టించిన బైక్‌ పెనాల్టీ

అదృశ్యమయ్యాడనుకుంటే.. ఇంట్లోనే శవమై కనిపించాడు

‘పండుగ’ను క్యాష్‌ చేసుకుందామని అడ్డంగా దొరికాడు 

పండుగ పూట పత్తాలాట! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

స్టార్స్‌ సందడి

నేను హీరో ఏంటి అనుకున్నా

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

కొత్తగా వచ్చారు