మహిళ చితిపైనే యువకుడి శవాన్ని..

19 Sep, 2019 09:36 IST|Sakshi
ఆంజనేయులు శవాన్ని తగులబెట్టిన ప్రదేశం, (ఇన్‌సెట్‌లో) ఆంజనేయులు ఫైల్‌ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ : శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మహిళను చేతబడి చేసి చంపాడంటూ ఓ యువకుడ్ని కొట్టిచంపారు ఆమె కుటుంబసభ్యులు. అనంతరం మహిళ చితిపైనే యువకుడ్ని శవాన్ని దహనం చేశారు. ఈ సంఘటన శామీర్‌పేట మండలంలోని అద్రాస్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్దినెలలుగా  అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన బోయిన ఆంజనేయులు అనే యువకుడు చేతబడి చేయటం వల్లే ఆమె అనారోగ్యం పాలైందని ఆమె బంధువులు భావించారు. ఈ నేపథ్యంలో బుధవారం లక్ష్మి మరణించింది. కుటుంబసభ్యులు ఆ రోజు సాయంత్రం ఆమెకు దహనసంస్కారాలు నిర్వహించారు.


ఆంజనేయులుపై అనుమానంగా ఉన్న కుటుంబసభ్యులు అతడు స్మశానం దగ్గరకు వస్తాడని భావించారు. అయితే యాదృచ్ఛికంగా అతడు అక్కడి వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆంజనేయులును విచక్షణా రహితంగా కొట్టి చంపారు. అనంతరం లక్ష్మిని దహనం చేసిన చోటే అతడి శవంపై కట్టెలు పేర్చి దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోటు యజమాని.. జనసేనాని!

రామడుగులో విషాదఛాయలు

రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

యజమానినే ముంచేశారు..

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ను బుక్‌ చేసిన బర్త్‌డే వీడియో

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

'ఆసరా' పెన్షన్‌ పథకంలో భారీ గోల్‌మాల్‌!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

సహజీవనం చేస్తున్నందుకు దారుణంగా హత్య

నిమజ్జనానికి వద్దన్నారని.. గోవాకు వెళ్లాడు

నేపాల్‌ వాసికి అంత్యక్రియలు

ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి..

తుపాకీతో బెదిరింపులకు దిగిన వట్టి

ఎన్నికల్లో ఓడారు.. ఎంతకైనా తెగిస్తున్నారు

విశ్వకర్మ పూజలో విషాదం

ఆస్తి కోసమే హతమార్చారు

నకిలీ కంపెనీల సృష్టికర్తల అరెస్ట్‌

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

కొత్త స్కోడా కారు, హై స్పీడ్‌లో వెళుతూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరె అచ్చం అలాగే ఉన్నారే!!

ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

మళ్లీ వస్తున్న ఆండ్రియా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’