ట్రాఫిక్‌ హోంగార్డ్‌ను రోడ్డుపై పరిగెత్తించి..

12 Sep, 2019 10:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ద్విచక్ర వాహనంపై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తుండగా ఫోటో తీసినందుకు ట్రాఫిక్‌ హోంగార్డ్‌పై దాడి చేశారు కొందరు యువకులు. ఈ సంఘటన హైదరాబాద్‌ నాపంల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం నీలోఫర్‌ కేఫ్‌ సమీపంలో ఓ ట్రాఫిక్‌ హోంగార్డ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అటువైపుగా బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌లో వస్తున్న యువకులను అతడు గమనించాడు. వెంటనే తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటో తీశాడు.

అయితే దీనికి అడ్డుచెప్పిన యువకులు హోంగార్డ్‌పై దాడికి దిగారు. అందరూ చూస్తుండగా హెంగార్డును రోడ్డుపై పరిగెత్తించి కొట్టారు. ఆ సమయంలో అక్కడున్న జనం స్పందించకపోగా చోద్యం చూడటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి : వైరల్‌: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి

ముసుగు దొంగలొచ్చారు.. తస్మాత్‌ జాగ్రత్త.!

దొంగలు రైల్లో.. పోలీసులు విమానంలో..

ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..

అడవిలో ప్రేమజంట బలవన్మరణం

యువకుడితో ఇద్దరు యువతుల పరారీ !

టిక్‌టాక్‌ వద్దన్నందుకు మనస్తాపంతో..

గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

తల్లి దుర్భుద్ది.. తలలు పట్టుకున్న పోలీసులు

మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం

ప్రేమ పేరుతో అమానుషం

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

మేనమామ వేధిస్తున్నాడు.. నటి

పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

మోసపోయి.. మోసం చేసి..

రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు

ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్‌

జీతం కోసం వస్తే.. బ్రోతల్‌ హౌస్‌కు

వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి

‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’

ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

నగరంలో నేపాలీ గ్యాంగ్‌

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ

గంజాయి సిగరెట్‌ @ రూ.100

వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు