బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో కలకలం

4 Sep, 2018 14:52 IST|Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం​ తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఒక యువతి పోలీసు స్టేషన్‌ సమీపంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పారు. తీవ్రగాయాలపాలైన ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని సబితగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌, టీచర్‌..

నా భార్యే కారణం: మనోహరచారి

భర్తను కాదని ప్రియుడు.. ఆపై మరొకరు..!

మాయ మాటలతో మోసపోయిన నటి!

పూణేలో ఘోరం : లైంగిక దాడితో బాలిక బలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా?

‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘హిప్పీ’

బుల్లితెరకు విశాల్‌!

చరణ్‌కు చిరు సర్‌ప్రైజ్‌

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్

‘నవాబ్‌’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!