యువతి అనుమానాస్పద మృతి

15 Oct, 2019 12:37 IST|Sakshi

విశాఖపట్నం: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతికి గుట్టుచప్పుడుకాకుండా దహనసంస్కారాలు చేసే ప్రయత్నాన్ని కాటి కాపరులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధురవాడ కొమ్మాదికి చెందిన గోరి మీను (17) సోమవారం మృతిచెందడంతో  దహన సంస్కారాల కోసం జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అక్కడి కాటికాపర్లు మృతదేహాన్ని చూసి ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో అభ్యంతరం చెబుతూ కంచరపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కథ అడ్డం తిరిగింది.   కొమ్మాది గ్రామానికి చెందిన   గోరి బహుదూర్‌ చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో సె క్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె మీను పదోతరగతి చదివింది. సోమవారం ఆ యువతి మృతిచెందడంతో జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువచ్చి   దహనం చేసేందుకు ప్రయత్నిం చగా కాటికాపరి అడ్డుకున్నాడు.   మెడపై గాయాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమందించారు.  అక్కడికి పోలీసులు చేరుకొని  మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదుచేసి పీఎం పాలెం పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు కంచరపాలెం పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా

ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల

జియో లాటరీ పేరుతో లూటీ!

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!

ఖాకీల ముందే బావను కడతేర్చాడు..

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

ప్రియుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు

పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య

ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య

బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు

ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్‌..

పర్యాటకంలో విషాదం...

జేసీ దివాకర్‌రెడ్డికి టోకరా

మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

కూతురిని చూసుకునేందుకు వస్తూ..

తిరగదోడుతున్నారు..!

వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది