ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరిని ఫాలో అవ్వొద్దన్నాడని..

20 Sep, 2019 08:34 IST|Sakshi

బహదూర్‌పురా: ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరిని ఫాలో అవ్వొద్దంటూ స్నేహితుడికి చెప్పినా వినకపోవడంతో అతడిపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన ఫసీఖాన్‌ సోదరిని ఫతే దజ్వారాకు చెందిన డిగ్రీ విద్యార్థి జమాన్‌ ఖాన్‌(19) గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు. అమెను అనుసరించవద్దంటూ ఫసీఖాన్‌ బుధవారం రాత్రి జమాన్‌ఖాన్‌ను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఫసీఖాన్‌పై జమాన్‌ఖాన్‌ స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా.. విద్యార్థులంతా పారిపోయారు. ఫసీఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం పాతబస్తీలోని మలక్‌పేట్, కాలాపత్తర్‌కు చెందిన షకీల్‌ అదానీ(18), షేక్‌ అఫ్సాన్‌ అలీ(18), మన్సూర్‌ అలీ(17), మహ్మద్‌ ఫజల్‌ (18)ను అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నామకరణం చేసేలోపే అనంత లోకాలకు

అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు

ఆశలు చిదిమేసిన బస్సు

మూఢనమ్మకం మసి చేసింది

మొసళ్లనూ తరలిస్తున్నారు!

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి

ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...

అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..

పోలీసుల అదుపులో మాయలేడి

కాలువలోకి దూసు​​కుపోయిన స్కూలు బస్సు..

‘పెళ్లి’ పేరుతో మహిళలకు వల

తాగి నడిపితే.. తాట తీసుడే..!

బోటు యజమాని.. జనసేనాని!

రామడుగులో విషాదఛాయలు

రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం

మహిళ చితిపైనే యువకుడి శవాన్ని..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

యజమానినే ముంచేశారు..

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ను బుక్‌ చేసిన బర్త్‌డే వీడియో

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు

నీలగిరి కొండల్లో...