వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

15 Nov, 2019 18:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : భీమడోలు మండలం అంబరుపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం నేపథ్యంలో పసుపర్తి కిశోర్‌పై దుండగులు రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన కిశోర్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోద్బలంతో టీడీపీ నాయకులు దాడిచేసి చంపారని కిశోర్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హత్యలు.. భూదందాలు.. సెటిల్‌మెంట్లు !

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

అవినీతి పాపం పండింది

భర్తను చంపి..

భర్త పెద్ద కర్మ.. కుమారుడి దుర్మరణం

నకిలీల ఆటకట్టు..

గ్యాస్‌లీకై పేలుడు

సమత కేసు: ఆధారాలు లేవు

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

ఉదయం 2 గంటలకు ఫోన్‌ చేసింది.. కానీ

ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి 

గంజాయి ముఠా.. పోలీస్‌ వేట!

చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!

రెప్పపాటులో ఘోరం 

తరగతిలో ఫ్యాన్‌కు టీచర్‌ మృతదేహం

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

పోయిన ప్రాణాన్ని దాచారు!

బ్యూటీషియన్‌పై అత్యాచారం ,హత్య

కీచకోపాధ్యాయుడు

తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!

హంతకుడిని పట్టించిన గుండీ

గుంత రేణుక అరెస్ట్‌

ఇండియా గేట్‌ వద్ద యువకుడి సజీవ దహనం

దేవుడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు : జడ్జి

పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్‌

హాంకాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి

చందానగర్‌లో వివాహిత బలవన్మరణం

మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు

జైపూర్‌ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఆటకైనా.. వేటకైనా రెడీ