ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

8 Jul, 2016 19:43 IST|Sakshi
ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

డెట్రాయిట్: ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం(ఏటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటూ(8,9,10 తేదీల్లో) జరుగనున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

దీనిలో భాగంగా ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీ బోనాలను కూడా డెట్రాయిట్ లో నిర్వహిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి డెట్రాయిట్కు తీసుకువచ్చారు.

Read latest Diaspora News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు