విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

20 Jul, 2015 11:46 IST|Sakshi
విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

- ఐదుగురి పరిస్థితి విషమం
మధురవాడ(విశాఖపట్టణం): విశాఖపట్నం లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖ వైపు వెళ్తోంది. అదే సమయంలో మారికవలస వద్ద సర్వీసు రోడ్డులోంచి ఓ స్కార్పియో ఒక్కసారిగా హైవేపైకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బస్సును కుడిచేతి వైపు తీసుకెళ్లాడు. దీంతో అటువైపున్న ఆటోను బస్సు ఢీకొట్టింది.

ఆ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్ పై నుంచి దూసుకెళ్లి పది మీటర్ల ముందుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో, పాన్ షాప్ వద్ద ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురు మృతిచెందగా,  క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌