16 మంది విద్యార్థుల డీబార్‌

1 Apr, 2017 23:36 IST|Sakshi

ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో 16 మంది విద్యార్థులు డీబార్‌ అయినట్లు ఎవాల్యుయేషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌   రామ్మూర్తి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మడకశిర)లో నలుగురు విద్యార్థులు, ఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల (పామిడి)లో ముగ్గురు , శ్రీసాయి డిగ్రీ కళాశాల (గుత్తి)లో ముగ్గురు, ఎంఎస్‌ డిగ్రీ కళాశాల   నలుగురు,  విద్యార్థులు , ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పెనుకొండ)లో ఇద్దరు విద్యార్థులు  కాపీయింగ్‌కు పాల్పడుతూ బుక్‌ అయ్యారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు