ఉత్తమ ఉపాధ్యాయులుగా 210మంది

8 Sep, 2016 01:07 IST|Sakshi
ఉత్తమ ఉపాధ్యాయులుగా 210మంది
  • వివరాలు వెల్లడించిన డీఈఓ రాజీవ్‌
  • నేడు అంబేద్కర్‌ భవన్‌లో సన్మానం
  •  
    విద్యారణ్యపురి : జిల్లా స్థాయిలో 210మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరిలో పీజీ హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, తెలుగు, హిందీ పండిట్లతో పాటు ఒకరు డైట్‌ కాలేజీ లెక్చరర్‌ కూడా ఉన్నారు. ఈ మేరకు వివరాలను డీఈఓ పి.రాజీవ్‌ వెల్లడించారు. ఎంపిక చేసిన వారిని అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గురువారం సన్మానించనున్నారు. హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో మధ్యాహ్నం 2–30గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్తములుగా ఎంపికైన వారిలో హన్మకొండ ప్రభుత్వ డైట్‌ కళాశాల లెక్చరర్‌ సీహెచ్‌.కేశవరావు, ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద మెడికల్‌ కళాశాల రిౖటñ ర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.రామారావు ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. ఇంకా ఎంపికైన వారి వివరాలు డివిజన్ల వారీగా ఇలా ఉన్నాయి. 
     
    జనగామ డివిజన్‌లో...
    బి.రాజేందర్‌(జెడ్పీఎస్‌ఎస్, ఉప్పుగల్‌), ఈ.రవీందర్‌ రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ చిన్నమడూరు), పి.శారదాదేవి(జెడ్పీఎస్‌ఎస్‌ దేవునూరు), బి.బాలకుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఆమౌరు), ఐ.వెంకట్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ వెల్దండ), డి.లక్ష్మారెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ కొమురవెల్లి), బి.అర్జున్‌కుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ పెంబర్తి), ఎ.చంద్రారెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ కల్లెం), టి.లక్ష్మయ్య (జెడ్పీఎస్‌ఎస్‌ పల్లగుట్ట), జి.శ్రీధర్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ మచ్చుపహాడ్‌), ఎం.అనుపమ(జెడ్పీఎస్‌ఎస్‌ వేలేరు), పీవీ రమణ(జెడ్పీఎస్‌ఎస్‌ కక్కిరాలపల్లి), ఎస్‌.హిమాద్రి(జెడ్పీఎస్‌ఎస్‌ చిల్పూరు), వి.విజయ్‌కుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ వడ్లకొండ), టి.కమలాకర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ తిడుగు), ఎం.లక్ష్మణ్‌జీ(జెడ్పీఎస్‌ఎస్‌ కుందారం), టి.సత్యనారాయణ(జెడ్పీఎస్‌ఎస్‌ ఘన్‌పూర్‌), బొడిద సుధాకర్‌(ఎంపీయూపీఎస్‌ యశ్వంతపూర్‌), పి.రాజు(జెడ్పీఎస్‌ఎస్‌ వేలేరు), బి.హరిలాల్‌(జెడ్పీఎస్‌ఎస్‌ నాగపురి), టీ.యాదగిరి (జెడ్పీఎస్‌ఎస్‌ కొండాపూర్‌), టి.సీతాపతి(జెడ్పీఎస్‌ఎస్‌ మరియపురం), టి.సుజాత(జెడ్పీఎస్‌ఎస్‌ కూనూరు), జె.సారయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ ఔతాపూర్‌), ఎస్‌.కుమారస్వామి(జెడ్పీఎస్‌ఎస్‌ ఇప్పగూడ), ఎన్‌.విజయలక్ష్మి(జెడ్పీఎస్‌ఎస్‌ చిల్పూరు), కె.సంపత్‌కుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ దూల్‌మిట్ట), పి.నాగేందర్‌(ఎంపీపీఎస్‌ ముప్పారం), కె.సంజీవరెడ్డి(ఎంపీపీఎస్‌ వెల్డంద), పి.సమ్మయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ మల్కాపురం), ఎం.రమేష్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మీదికొండ), ఎస్‌.రాంచంద్రం(జెడ్పీఎస్‌ఎస్‌ సిద్దంకి), ఎ.ప్రభాకర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ అబ్దుల్‌ నాగారం), కె.వేణుగోపాల్‌(ఎంపీయూపీఎస్‌ ధర్మగడ్డ తండా), మహ్మద్‌ గౌస్‌పాషా(జెడ్పీఎస్‌ఎస్‌ కట్య్రాల), జి.కేశవరావు(ఎంపీయూపీఎస్‌ నాగిరెడ్డిపల్లి), జి.మంజుల(ఎంపీపీఎస్‌ నిర్మల), జి.రవికిరణ్‌రెడ్డి(ఎంపీపీఎస్‌ రాంపూర్‌), వై.తిరుపతి(ఎంపీపీఎస్‌ శాలపల్లి), ఎం.రమాదేవి(ఎంపీపీఎస్‌ వేలేరు), బి.సదానందం(ఎంపీపీఎస్‌ పెద్దపెండ్యాల), ఎం.శ్రీనివాస్‌(ఎంపీపీఎస్‌ తాటికొండ), ఎండీ.జుల్‌ఫెక్వర్‌ అలీ(ఎంపీపీఎస్‌ ఎస్సీ, బీసీకాలనీ చిన్నపెండ్యాల), సి.సత్యనారాయణరెడ్డి(ఎంపీపీఎస్‌ వడ్లకొండ), బి.వెంకన్న(ఎంపీఎన్‌పీఎస్‌ గానుగుపహడ్‌), బి.గణేష్‌(ఎంపీపీఎస్‌ ఎల్లంల), ఎ.సద్గునాచారి(ఎంపీపీఎస్‌ వెల్దండ), జె.ఉపేందర్‌(ఎంపీపీఎస్‌ మచ్చుపహాడ్‌), ఆర్‌.మహేందర్‌రెడ్డి(ఎంపీపీఎస్‌ కోమల్ల), జి.స్వరూపారాణి(ఎంపీపీఎస్‌ కూనూరు), వి.రవీందర్‌రెడ్డి(ఎంపీపీఎస్‌ మటుతండా), ఎస్‌.దేవేందర్‌కౌర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మల్లక్‌పల్లి), జి.సోమన్న(జెడ్పీఎస్‌ఎస్‌ ల్యాబర్తి). జి.కళావతి(ఎంపీపీఎస్, కన్నెలకుంట), పి.మైసయ్య(జెడ్పీఎస్‌ఎస్, మల్లక్‌పల్లి)
     
    మహబూబాబాద్‌ డివిజన్‌లో...
    వి.కుమారస్వామి(జెడ్పీఎస్‌ఎస్‌ చెన్నారావుపేట), జి.లక్ష్మీనారాయణ(జెడ్పీఎస్‌ఎస్‌ పొగుల్లపల్లి), సీహెచ్‌.పురుషోత్తం(జెడ్పీఎస్‌ఎస్‌ మహేశ్వరం), ఎం.నర్సింగరావు(జెడ్పీఎస్‌ఎస్‌ తీగరాజుపల్లి), కె.ఈశ్వరమూర్తి(జెడ్పీఎస్‌ఎస్‌ నర్సంపేట), ఎన్‌.వెంకటరత్నం నర్సయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ పెనుగొండ), ఎంఏ.రజాక్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మచ్చాపూర్‌), పి.వేణుమాధవరెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ తొర్రూరు), జి.రాము(జెడ్పీఎస్‌ఎస్‌ నెల్లికుదురు), కె.భాస్కర్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ చెన్నారావుపేట), ఈ.కల్పన(ఎంపీయూపీఎస్‌ చిన్ననాగారం), ఎ.కరుణాకర్‌(ఎంపీయూపీఎస్‌ నర్సింహగూడెం), కె.లక్ష్మణ్‌(జెడ్పీఎస్‌ఎస్‌ హరిపిరాల), పి.జగన్మోహన్‌(జెడ్పీఎస్‌ఎస్‌ జల్లి), ఎల్‌.ఉదయభాస్కర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ నర్సంపేట(బి)), వి.సరస్వతి (జెడ్పీఎస్‌ఎస్‌ అయోధ్యపురం), సీహెచ్‌.రవీందర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మొగిలిచర్ల), కె.లక్ష్మణ్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మొండ్రాయి), జుబేదా(జెడ్పీఎస్‌ఎస్‌ చెన్నారావుపేట), కె.కృష్ణ(జెడ్పీఎస్‌ఎస్‌ అప్పల్‌రావుపేట), కె.వేణుకుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ తీగరాజుపల్లి), ఎం.వేణుగోపాల్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మొగిలిచర్ల), జి.జీవన్‌కుమార్‌(ఎంపీయూపీఎస్‌ దేశాయిపల్లి), ఎస్‌కే.ఖమ్రుద్దీన్‌(ఎంపీయూపీఎస్‌ పోతరాజుపల్లి), బోనగిరి రాములు(జెడ్పీఎస్‌ఎస్‌ నర్సింహులపేట), జి.వెంకటేశం(జెడ్పీఎస్‌ఎస్‌ సంగెం), ఎ.ఉమాదేవి(జెడ్పీఎస్‌ఎస్‌ కంబాలపల్లి), ఎన్‌.భాస్కర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఇటుకాలపల్లి), సి.సారంగపాణి(జెడ్పీఎస్‌ఎస్‌ తొగర్రాయి), ఎన్‌.స్వప్న(జెడ్పీఎస్‌ఎస్‌ కురవి), ఎ.శ్రీదేవి(జెడ్పీఎస్‌ఎస్‌ కుమ్మరికుంట్ల), ఎ.బ్రహ్మానందరెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ దంతాలపల్లి), ఆర్‌.కృష్ణ(జెడ్పీఎస్‌ఎస్‌ మొండ్రాయి), కె.వీరన్న(జెడ్పీఎస్‌ఎస్‌ హరిపిరాల), ఆర్‌.వేణుగోపాల్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ చిల్లంచర్ల), ఎ.మోహన్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ కంటాయిపాలెం), బి.రాములు(జెడ్పీఎస్‌ఎస్‌ నర్సింహులపేట), మహమ్మద్‌ జిలానీపాష(జెడ్పీఎస్‌ఎస్‌ కేసముద్రం), ఎం.అనురాధ(జెడ్పీఎస్‌ఎస్‌ పెద్దకొర్పోలు), వి.ప్రవీణ్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ నెక్కొండ), కె.రవిప్రసాద్‌(ఎంపీపీఎస్‌ అయోధ్యపురం), ఎం.వెంకటేశ్వర్లు(ఎంపీపీఎస్‌ కేసముద్రం), కె.జనార్దన్‌రెడ్డి(ఎంపీపీఎస్‌ చిట్యాల), కేబీ రంగాచారి(ఎంపీపీఎస్‌ వీఎస్‌.లక్ష్మీపురం), టి.దయాకర్‌(ఎంపీయూపీఎస్‌ చిన్నకొర్పోలు), ఎస్‌కే.నూర్జాహాన్‌(ఎంపీయూపీఎస్‌ అమ్మపాలెం), పి.సమ్మయ్య(ఎంపీయూపీఎస్‌ బొజ్జాయిలు), సీహెచ్‌ నాగేశ్వర్‌రావు(ఎంపీయూపీఎస్‌ వెంకటాపురం), పి.లింగమూర్తి(డీఎన్‌టీపీఎస్‌ జామ్లాతండా), డాక్టర్‌ బి.లక్ష్మీనారాయణ(ఎంపీయూపీఎస్‌ ఎల్లాయిగూడెం), ఎల్‌.బాలాజీ(ఎంపీయూపీఎస్‌ భూపతిపేట), డి.గీత(ఎంపీయూపీఎస్‌ శనిగపురం), కె.శ్రీనివాస్‌(ఎంపీయూపీఎస్‌ నర్సింహులపేట), బి.కృష్ణమూర్తి(ఎంపీపీఎస్‌ అజ్మీరాతండా), బి.మంజువాణి(ఎంపీపీఎస్‌ నెక్కొండ), వి.విజయ్‌భాస్కర్‌(ఎంపీపీఎస్‌ దీక్షకుంట), బి.సారయ్య(ఎంపీపీఎస్‌ తెట్టికుంటతండ), కె.నర్సింహారెడ్డి(ఎంపీపీఎస్‌ టీక్యాతండా), ఆర్‌.యాకయ్య(ఎంపీపీఎస్‌ కొమ్మనపల్లి), సీఎస్‌ఆర్‌ మల్లిక్‌(ఎంపీపీఎస్‌ తొర్రూరు), పి.శ్యాంసుందర్‌రావు(జెడ్పీఎస్‌ఎస్‌ చెర్లపాలెం), సీహెచ్‌.పెద్దిరాజు(జెడ్పీఎస్‌ఎస్‌ గవిచర్ల), మార్త స్వప్న(కేజీబీవీ నర్సింహులపేట), కె.రజిని(కేజీబీవీ చెన్నారావుపేట).
     
    ములుగు డివిజన్‌లో...
    ఎన్‌.సాంబయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ రంగాపురం), కె.వెంకన్న(జెడ్పీఎస్‌ఎస్‌ బాగిర్దిపేట), పి.సత్యనారాయణ(జెడ్పీఎస్‌ఎస్‌ కౌకొండ), సీహెచ్‌ సురేందర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ కొండాపూర్‌), ఎ.సురేందర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఏటూరునాగారం), జి.పరమేశ్వర్‌(ఎంపీయూపీఎస్‌ బంగ్లపల్లి), మహమ్మద్‌ ముషీర్‌ అహ్మద్‌ ఖాన్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఘన్‌పూర్‌(ఎం)), హెచ్‌.రాజన్న(జెడ్పీఎస్‌ఎస్‌ జగ్గయ్యపేట), జె.బాబురావు(జెడ్పీఎస్‌ఎస్‌ నల్లగుంట), బి.రమేష్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఎల్లాపూర్‌), కె.రాజేశ్వరి(జెడ్పీఎస్‌ఎస్‌ హసన్‌పర్తి), జి.వెంకట్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ కొగిల్వాయి), సీహెచ్‌.ఐలయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ మల్లంపల్లి), బి.రవీందర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ కొండాపూర్‌), డాక్టర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి(జెడ్పీఎస్‌ఎస్‌ ఖాసీందేవిపేట), ఎం.వెంకన్న(జెడ్పీఎస్‌ఎస్‌ గట్లకానపర్తి), సీహెచ్‌.ఓబేలు(జెడ్పీఎస్‌ఎస్‌ గొర్లవీడు), ఎస్‌.శ్యామలదేవి(జెడ్పీఎస్‌ఎస్‌ హసన్‌పర్తి), పి.ఆనందం(జెడ్పీఎస్‌ఎస్‌ మడతపల్లి), ఎస్‌.సతీష్‌కుమార్‌(జెడ్పీఎస్‌ఎస్‌ లక్ష్మీదేవిపేట), బి.జయదేవ్‌(ఎంపీయూపీఎస్‌ సోమ్లాగడ్డ), బి.రాజేశ్వర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మల్లంపల్లి), చల్ల కృష్ణ(జెడ్పీఎస్‌ఎస్‌ రంగయ్యపల్లి), పి.రాధాకృష్ణ(జెడ్పీఎస్‌ఎస్‌ పిడిసిల్ల), సి.శ్రీనివాసులు(జెడ్పీఎస్‌ఎస్‌ తిమ్మంపేట), యు.నర్సింగరావు(ఎంపీయూపీఎస్‌ పెంబర్తి), పి.అశోక్‌(జీటీడబ్లు్యఎహెచ్‌ఎస్‌ గోవిందరావుపేట), ఎస్‌.రఘోత్తమాచారి(జెడ్పీఎస్‌ఎస్‌ ఆత్మకూరు), డాక్టర్‌ శ్రీనివాసచారి(జెడ్పీఎస్‌ఎస్‌ నర్సాపూర్‌), ఎన్‌.రాజ్యలక్ష్మి(జెడ్పీఎస్‌ఎస్‌ గర్ల్‌ హసన్‌పర్తి), జి.రాజయ్య(జెడ్పీఎస్‌ఎస్‌ బాయ్స్‌ శాయంపేట), పి.మధుకుమార్‌(జీటీడబ్లు్యఏహెచ్‌ఎస్‌ బూర్గుపేట), పి.నరేందర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ నడికుడ), బి.వెంకటేశ్వరరెడ్డి(ఎంపీపీఎస్‌ వంగపహాడ్‌), ఆర్‌.విజేందర్‌(ఎంపీపీఎస్‌ మల్లంపల్లి), కె.రమేష్‌(జెడ్పీఎస్‌ఎస్‌ ఎల్లాపూర్‌), ఎస్‌.అగ్నిజ్యోతి(ఎంపీయూపీఎస్‌ పెంబర్తి), ఎం.రామయ్య(ఎంపీయూపీఎస్‌ ముస్త్యాలపల్లి), జి.చంద్రశేఖర్‌(ఎంపీపీఎస్‌ కటాక్షపూర్‌), టి.రాజేంద్రం(ఎంపీపీఎస్‌ బైరాన్‌పల్లి), ఎం.రమేష్‌(ఎంపీయూపీఎస్‌ బంగ్లపల్లి), సయ్యద్‌ గౌస్‌(ఎంపీపీఎస్‌ ములుగు), పి.బిక్షపతి(ఎంపీపీఎస్‌ శనిగరం), కె.మోహన్‌(ఎంపీయూపీఎస్‌ తక్కెళ్లపాడు), ఎన్‌.నరేందర్‌(ఎంపీపీఎస్‌ వీరయ్యపల్లి), జె.ప్రకాశం(జెడ్పీఎస్‌ఎస్‌ ఆత్మకూరు).
     
    వరంగల్‌ డివిజన్‌లో...
    గుగులోతు నెహ్రూ(ప్రభుత్వ హైస్కూల్‌ సోమిడి), ఎస్‌.బిజయభాస్కర్‌(జెడ్పీఎస్‌ఎస్‌ మడికొండ), టి.దేవరాజు(ప్రభుత్వ హైస్కూల్‌ క్రిస్టియన్‌ కాలనీ), పి.భాస్కర్‌(ప్రభుత్వ హైస్కూల్‌ శంభునిపేట), అమీనా సుల్తానా(ప్రభుత్వ యూపీఎస్‌ కాజీపేట జాగీర్‌), బి.గోపీచంద్‌(ప్రభుత్వ హైస్కూల్‌ సోమిడి), బి.సునీత(ప్రభుత్వ హైస్కూల్‌ సుబేదారి), సీహెచ్‌ రవీందర్‌రాజు(ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ హైస్కూల్‌ లష్కర్‌బజార్‌ హన్మకొండ), జి.వెంకటేషం(ప్రభుత్వ హైస్కూల్‌ పాలెం), వై.చంద్రశేఖర్‌రావు(ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ హైస్కూల్‌ హన్మకొండ), యు.రమేష్‌బాబు(ప్రభుత్వ హైస్కూల్‌ కాజీపేట జాగీర్‌), సీహెచ్‌ రాములు(ప్రభుత్వ హైస్కూల్‌ క్రిస్టియన్‌ కాలనీ), బోడ చక్రు(ప్రభుత్వ హైస్కూల్‌ సుబేదారి), జి.రవీందర్‌(ఎంపీయూపీఎస్‌ భట్టుపల్లి), మన్నె చంద్రయ్య(ఎంపీపీఎస్‌ మడికొండ), బి.జయప్రకాష్‌(జీయూపీఎస్‌ చార్‌బౌళి), ధర్మపురి అశోక్‌(ప్రభుత్వ ఎయిడెడ్‌ రుద్రమాంభ హైస్కూల్, వరంగల్‌).
     
     
    వడుప్సా పరిధిలో..
    నూతంకి వెంకటేశ్వర్‌రావు(కృష్ణవేణి హైస్కూల్‌ డోర్నకల్‌), మట్టా దేవేందర్‌రెడ్డి(కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ చేర్యాల), జెలకు శ్రీలత(పీవీఆర్‌ హైస్కూల్‌ లింగాలఘనపురం), సట్ల కరుణాకర్‌(విద్యార్థి పబ్లిక్‌ స్కూల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌), ఎండీ హఫీజ్‌ పాషా(బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ ములుగు), వీరగాని రాజయ్య(అమరావతి విద్యాలయం వెంకటాపూర్‌), గోనెల బిక్షపతి(గ్రీన్‌వుడ్‌ టెక్నోస్కూల్‌ నర్సంపేట), మోతె సమ్మిరెడ్డి(శ్రీగురుకుల విద్యాలయం నర్సంపేట), వేములపల్లి కళ్యాణి(శ్రీ అరబిందో ఇంటిగ్రల్‌ స్కూల్‌ నర్సంపేట), అనుముల వెంకన్న(విద్యాజ్యోతి హైస్కూల్‌ పాలకుర్తి), మెరుగు శివానంద్‌(శ్రీహర్ష ఈ టెక్నోస్కూల్‌ ఆత్మకూరు), మచ్చిక వెంకటేశ్వర్లు(శ్రీరత్న విద్యాలయం సంగెం), పెసర్ల సంజీవకుమార్‌(శ్రీతేజాస్‌ హైస్కూల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌), డోమి జోసెఫ్‌(సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌), పెసర సతీష్‌కుమార్‌(ఒయాసిస్‌ హైస్కూల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌), ఠాకూర్‌ జ్ఞానేశ్వర్‌సింగ్‌(లిటిల్‌బర్డ్స్‌ హైస్కూల్‌ వరంగల్‌), దాసి సతీష్‌మూర్తి(కివి పబ్లిక్‌స్కూల్, వరంగల్‌), గోపు ప్రవీణ్‌కుమార్‌ ఠాగూర్‌(విద్యామందిర్‌ హైస్కూల్‌ వరంగల్‌), బత్తుల సురేందర్‌(శ్రీభార్గవి గ్లోబల్‌ హైస్కూల్‌ వరంగల్‌), భరత్‌నరేష్‌చంద్ర(ఆర్యభట్ట కాన్సెప్ట్‌ స్కూల్, హన్మకొండ), చల్లా రఘునాథరెడ్డి(లీడ్‌ ఇండియా స్కూల్, హన్మకొండ), అకినపెల్లి సతీష్‌కుమార్‌(విజ్ఞానభారతి విద్యాలయం పర్వతగిరి).  
మరిన్ని వార్తలు