డయల్‌ –100కు 2,357 ఫిర్యాదులు

3 Feb, 2017 23:54 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్‌ –100కు జనవరిలో 2,357 ఫోన్‌కాల్స్‌ వచ్చాయని ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నట్లు వివరించారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు