డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు

12 Dec, 2016 14:48 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న శాఖాపర (డిపార్ట్‌మెంటల్‌) పరీక్షలకు జిల్లాలో తొలి రోజున 237 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  నాలుగు కేంద్రాల్లో ఈ నెల 11 వరకు పరీక్షలు జరుగతాయని తెలిపారు.  మొదటి రోజు పరీక్షలకు 311 మంది అభ్యర్థులకు గానూ 237 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు