జిల్లా ఓటర్లు 29,55,432

16 Jan, 2017 23:54 IST|Sakshi
జిల్లా ఓటర్లు 29,55,432
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొత్తం 29,55,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుçషులు 14,93,260, మహిళలు 14,61,951, ఇతరులు 221 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.మల్లీశ్వరిదేవి సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. గత ఏడాది నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 14 వరకు ప్రత్యేక ఓటరు నమోదు చేపట్టామన్నారు. ఇందులో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 ద్వారా 36,224 దరఖాస్తులు రాగా.. ఇందులో 33,886 ఆమోదించామని ఆమె తెలిపారు.  2,338  తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఫారం–7 ద్వారా అభ్యంతరాలు స్వీకరించగా 12,955 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 12,098 ఆమోదించామన్నారు. 817 తిరస్కరణకు గురయ్యాయన్నారు. జిల్లాలో 1,902 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతివెయ్యి మంది పురుష ఓటర్లకు 979 మంది మహిళా ఓటర్లు, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు 680 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 5,805 మంది చనిపోయిన, 1,508 మంది శాశ్వతంగా గ్రామం వదిలివెళ్లిన, 6,303 మంది డూప్లికేట్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!